టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి ‘శుభం’ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇందులో సామ్ అతిథి పాత్ర కూడా పోషించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొణతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇక మే 9న విడుదల కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నారు.…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి తీస్తున్న మూవీ శుభం. ఆమె స్థాపించిన ట్రా లా లా బ్యానర్ మీద శుభం సినిమాను నిర్మించింది. ఈ మూవీ మే9న థియేటర్లలోకి రాబోతోంది. ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి, శ్రియ, చరణ్, షాలిని, శ్రావణి లాంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత అంటే ఇండస్ట్రీలో ఎంతో మందికి అభిమానం. అందులోనూ చాలా నిర్మాణ సంస్థల్లో గతంలో ఆమె పనిచేసింది. వారందరితో ఆమెకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు సినిమాలు చేయట్లేదు గానీ.. వారితో ఆ మైత్రీ అలాగే కొనసాగుతోంది. అందుకే ఇప్పుడు బడా నిర్మాణ సంస్థలు సమంతకు అండగా నిలుస్తున్నాయి. ఆమె నిర్మాతగా మారి శుభం సినిమాను తీసింది. దాదాపు ఏడు కోట్లతో తీసిన ఈ సినిమా బిజినెస్ ను కూడా బాగానే…
Samantha : మన తెలుగు ప్రేక్షకులు సినీ నటులను ఎంతగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి కోసం ఏం చేయడానికైనా రెడీ అవుతారు. భారీ కటౌట్లు పెట్టేస్తారు. ఇంకొందరు రక్తదానాలు, అన్నదానాలు చేసేస్తారు. ఇక పాలాభిషేకాలు, పూలాభిషేకాలకు కొదువే లేదు. అయితే కొందరు హీరోయిన్లకు గుడి కట్టడాన్ని కూడా మనం చూస్తుంటాం. ఇప్పటికే తమిళనాడులో ఖుష్బూ, నయనతార, హన్సిక లాంటి వారికి గుడులు కట్టేశారు అభిమానులు. తాజాగా హీరోయిన్ సమంతకు కూడా గడి కట్టేశాడో ఓ వీరాభిమాని.…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నటి సమంత.. ఓ వైపు తానూ లీడ్ రోల్ లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా మారింది. సామ్ నిర్మాతగా వ్యవహరించిన తొలి సినిమా ‘శుభం’ . సి.మల్గిరెడ్డి, గ్యాంగ్ లీడర్ ఫేమ్ శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలిని కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ…
ఫ్యామిలీ మ్యాన్, సీటాడెల్ వెబ్ సిరీస్ చేస్తూ బాలీవుడ్ ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తోంది కానీ బీటౌన్ సిల్వర్ స్క్రీన్ పైకి ఎంటర్ కావడం లేదు సమంత. అయితే ఛాన్సులు లేకే ఓటీటీకి పరిమితమైందన్న టాక్ వచ్చింది. కానీ కావాలనే సమంత ఆఫర్లను వదులుకుంది. రీసెంట్లీ ఈ విషయాన్ని బయటపెట్టింది లేడీ ఫిల్మ్ మేకర్ సుధా కొంగర. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో ఈ విషయాన్ని రివీల్ చేసింది. Also Read : Retro : ప్రీ…
కొంత మంది హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఫామ్లో ఉన్న లేక పోయిన వారీ క్రేజ్ మాత్రం తగ్గదు. ఇందులో సమంత ఒక్కరు. ‘ఏమాయ చేశావే’ మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. ‘ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఆమె వైవాహిక జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొందో మనకు తెలిసిందే. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు తీసుకోవడం అభిమానులను షాక్ కి గురి…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం చేసినా సరే దాని చుట్టూ ఏదో ఒక రచ్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, చేసే కామెంట్లు పెద్ద చర్చకు దారి తీస్తాయి. ఏం చేసినా.. చివరకు ఆమె విడాకుల గురించే కావచ్చేమో అనే ప్రశ్నలు కామన్. ఇప్పుడు ఆమె కొట్టిన ఒక లైక్ కూడా చివరకు ఆమె విడాకుల దాకా చర్చకు దారి తీసింది. ఆమె ఇన్ స్టాలో ఓ పోస్టుకు…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత సినిమాల్లో నటించి చాలా రోజులు అవుతోంది. ఆమె చాలా రోజుల తర్వాత సొంతంగా ‘శుభం’ అనే సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తోంది. వరుసగా ప్రమోషన్లు చేస్తూ మూవీపై హైప్ పెంచుతోంది సమంత. తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో అందరూ కొత్త నటులే అయినా.. నటనతో ఆకట్టుకున్నారని తెలిపింది. వారి నటన…
పారితోషికం .. ఈ విషయం పై ఇప్పటికే చాలా మంది నటీనటులు వారి అభిప్రాయాలను, బాధను ఒక్కొక్కరు ఒక్కోలా పంచుకున్నారు. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ సమంత కూడా ఈ విషయంపై స్పందించింది. ఇటివల అనారోగ్యం నుండి కొంత కోలుకుంటున్నా సామ్ కెరీర్ పై ఫోకస్ పెట్టింది. ఇటు నిర్మాతగా కూడా మారి మంచి కథలు అందించే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూ లో పాల్గొంటు సమంత చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. ఇందులో…