ఈవారం తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవిని ‘ఆచార్య’గా అలరించబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజిఎఫ్2’ తర్వాత భారీ క్రేజ్ తో వస్తున్న సినిమా ఇది. అప్పటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల దర్శకత్వం కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. దీంతో ‘ఆచార్య’కు పోటీగా ఏ సినిమాను విడుదల చేయటానికి ఏ దర్శకనిర్మాతలు ధైర్యం చేయలేదు. అయితే తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ మాత్రం ‘ఆచార్య’కు ముందు ఒక రోజు విడుదల కాబోతోంది. దక్షిణాదిన టాప్…
సోమికల్ మీడియా వచ్చాకా తప్పు ఎవరు చేసినా నెటిజెన్స్ ఏకిపడేస్తున్నారు. అది రాజకీయ నేత అయినా, సినీ సెలబ్రిటీ అయినా కూడా జంకేదే లేదు అంటూ ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత విషయంలో అయితే ట్రోలర్స్ ను ఆపడం ఎవరి తరం వలన కావడం లేదంటే అతిశయోక్తి కాదు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గరనుంచి నిత్యం ఏదో ఒక విషయంలో సామ్ ని టార్గెట్ చేస్తూ ఆమెపై కామెంట్స్ చేస్తూనే…
రాంబో (విజయ్ సేతుపతి) ఖతీజా (సమంత రూత్ ప్రభు), కన్మణి (నయనతార) మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రం ‘కాతు వాకుల రెండు కాదల్’. తెలుగులో ఈ మూవీ “కన్మణి రాంబో ఖతీజా”గా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీని అందించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి…
ఎంతగానో ఎదురుచూస్తున్న తమిళ రొమాంటిక్ కామెడీ “కాతు వాకుల రెండు కాదల్” ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఇందులో ఒక వ్యక్తి ఒకే సమయంలో ఇద్దరు అమ్మాయిలతో లవ్ లో పడితే ఎలా ఉంటుంది ? అనే విషయానికి కామెడీ జోడించి ఎంటర్టైనింగ్ గా చూపించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత మధ్య ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆకట్టుకుంటోంది. మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కీలకపాత్రలో కన్పించగా, ట్రైలర్ మాత్రం…
సమంత నటించిన తమిళ చిత్రం ‘కన్మణి రాంబో ఖతీజా’ ఈ నెల 28న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ సరసన సమంత ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అది గురువారం పూజా కార్యక్రమాలతో మొదలై పోయింది. ఇక సమంత నటించిన ఉమెన్ సెంట్రిక్ ‘యశోద’ మూవీ ఆగస్ట్ 12, ఆ తర్వాత పాన్ ఇండియా మూవీ ‘శకుంతల’ విడుదల కాబోతున్నాయి. ఈ సంగతి ఇలా ఉంటే… సమంత శుక్రవారం…
సినిమా రంగంలో అన్ని అనుకున్నట్లు జరగవు.. కొన్నిసార్లు జీవితాలు తారుమారు అయ్యినట్లే కథలు కూడా తారుమారు అవుతూ ఉంటాయి. ఒక హీరోను ఉహించుకొని కథను రాసుకున్న డైరెక్టర్ కొన్నిసార్లు వేరే హీరోతో ఆ కథను తీయాల్సి వస్తుంది. ఇంకొన్ని సార్లు చివరి నిమిషంలో హీరో మారిపోతూ ఉంటాడు. ఇలాంటివి ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరుగుతుందా..? అంటే నిజమేనని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ- శివ…
తెలుగులో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కి సైన్ చేస్తున్న సమంత మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈరోజు సామ్, విజయ్ దేవరకొండ జంటగా నటించబోతున్న కొత్త చిత్రం మూవీ లాంచ్ జరిగింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమా లాంచ్ లో విజయ్ దేవరకొండతో పాటు శివ నిర్వాణ, హరీష్ శంకర్, బుచ్చిబాబు వంటి దర్శకులు కన్పించారు. అయితే సామ్ మాత్రం ఎక్కడా కన్పించలేదు. దీంతో సామ్ తన సినిమా లాంచ్ కు ఎందుకు…
టాలీవుడ్ లో మరో క్రేజీ మూవీకి రంగం సిద్ధమైంది. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఓ సినిమా తెరకెక్కనుంచి అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ విజయ్-సామ్ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌లో విజయ్, సమంతతో కలిసి స్క్రీన్‌ను పంచుకోనున్నారు. ‘VD11’ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఈరోజు…
కొన్ని జంటలను చూడగానే కనులకు విందుగా ఉంటుంది. ‘మహానటి’ సినిమా చూసిన వారికి అందులో టైటిల్ రోల్ పోషించిన కీర్తి సురేశ్ తరువాత చప్పున గుర్తుకు వచ్చేది సమంతనే! అందులో జర్నలిస్టు మధురవాణిగా సమంత అభినయం భలేగా ఆకట్టుకుంది. అలాగే ఆమెకు జోడీగా విజయ్ ఆంటోనీ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. ఆ చిత్రంలో సమంత, విజయ్ కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంటుంది. ఈ జంట మరోమారు ప్రేక్షకులను పలకరించబోతోంది. యస్… సమంతతో విజయ్ దేవరకొండ మరోసారి జోడీగా…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత టాటూలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ చాలాకాలం తరువాత అభిమానులతో టచ్ లోకి వచ్చింది. తాజాగా జరిగిన ఈ చిట్ చాట్ లో అభిమానులు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది సామ్. థియేటర్ లో చూసిన ఫస్ట్ మూవీ ఏంటని ఓ అభిమాని ప్రశ్నించగా, “జురాసిక్ పార్క్” అని చెప్పింది సామ్. ఇక మొదటి సంపాదన ప్రస్తావన తీసుకురాగా, ఓ…