Home
Samantha
Samantha News
-
Samantha: సమంత ఒంటిపై ఇంకా చెరగని చైతన్య గుర్తులు..?
అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులు తీసుకొని దాదాపు ఏడాది కావస్తున్నా వారి గురించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇక ఈ జంట ప్రస్తుతం ఎవరికి వారు తమ కెరీర్ లను సెట్ చేసుకొనే పనిలో పడ్డారు. సామ్ ఒక పక్క సినిమాలు, మరోపక్క హాట్ హాట్ ఫోటోషూట్లతో బిజీగా మారిపోయింది. అయితే ప్రస్తుతం సామ్ అభిమానులందరిని తొలుస్తున్న ప్రశ్న ఒక్కట్టే .. చై తో విడిపోయాక ఆమె హ్యాపీగా ఉందా..?… -
Samantha: చైతన్యతో ఆ పేపర్లపై బలవంతంగా సంతకాలు పెట్టించిన సామ్?
అక్కినేని నాగ చైతన్య, సమంత ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నారో అందరికి తెలిసిందే.. చైతన్య వెనుకే ఉండి ఎన్నోసార్లు ఆమె ముందుకు నడిపిందని, అతడు ప్లాపుల్లో ఉండగా దైర్యం చెప్పి వెన్నుదండుగా నిలిచిందని భర్త కోసం ‘మజిలీ’ సినిమాలో నటించి హిట్ ను అందించిందని అభిమానులు ఎంతో మురిసిపోయారు.. అయితే అలాంటి జంట ఎందుకు విడిపోయారో ఇప్పటికి అభిమానులకు అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే ఇందులో కొంతమంది చైతన్యది తప్పు అంటే మరికొంతమంది సమంతది తప్పు అంటున్నారు. ఇక… -
Samantha :సమంత బికిని 30వేలు… వేసుకున్నందుకు కోటి!?
నాగచైతన్యతో విడిపోయాక సమంత ఫుల్ బిజీ అయింది. ఓ వైపు సినిమాలు మరో వైపు ఎండార్స్ మెంట్స్. ఇక సినిమాలలో నటించటానికి నాలుగు నుంచి ఐదు కోట్ల వరకూ వసూలు చేస్తున్న సమంత బ్రాండ్ ప్రమోషన్ కోసం కూడా కోట్లు రాబట్టుకుంటోంది. ఇటీవల తన సోషల్ మీడియాలో సమంత బికినీ తో దిగిన చిత్తరువును పోస్ట్ చేసింది. ఆ బికినీ బర్బెర్రీ బ్రాండ్ ది. నిజానికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సమంత ఒక్కో పోస్ట్… -
Samantha: ప్యాంట్ బటన్ విప్పి సామ్ బోల్డ్ ఫోటోషూట్..
-
Samantha: హద్దుమీరిన సామ్ అందాల ఆరబోత.. మరీ ఇంతలానా
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒకపక్క సినిమాలతో మరోపక్క వాణిజ్య ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తుంది. ఇక విడాకుల తరువాత నుంచి తానేంటో అందరికి చూపిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ ఉంది. నేషనల్, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కు అంబాసిడర్ లా మారుతూ నిత్యం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కిస్తోంది. ఇక మొన్నటికి మొన్న ఒక ఇంటర్నేషనల్ బ్యాగ్ కు అంబాసిడర్ గా మారిన సామ్ ప్రస్తుతం మరో ఇంటర్నేషనల్… -
Samantha: చైతన్య కోసం షారుఖ్ నే కాదన్న సమంత.. ?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు నిత్యం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అన్న విషయం తెలిసిందే. అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లాడిన సామ్.. నాలుగేళ్లకే విడాకులు తీసుకొని దూరమైంది. ఇక ఈ జంట విషయంలో అభిమానులు ఎంతో నిరాశకు గురయిన విషయం విదితమే..సందర్భం వచ్చినప్పుడల్లా చై- సామ్ ల మధ్య ఉన్న ప్రేమను బయటపెడుతూ ఉంటారు.. ఇక తాజాగా సామ్ తనకు వచ్చిన ఒక మంచి ఆఫర్ ను చై కోసం… -
Bigg Boss: అక్కినేని ఫ్యామిలీపై కోపం.. మామ పోస్ట్ కే ఎసరు పెట్టిన సమంత..?
అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో మరో పక్క బిగ్ బాస్ షోతో బిజీగా ఉంటున్న విషయం విదితమే.. ఇక ఇటీవలే సీజన్ 5 కూడా విజయవంతంగా పూర్తి చేసిన నాగ్..ప్రస్తుతం ‘ఘోస్ట్’ మూవీ షూటింగ్ లో నిమగ్నమయ్యాడు. ఇక వరుసగా 6 సీజన్ లను విజయవంతంగా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 6 కోసం సిద్దమవుతుంది. ఇప్పటికే నాగ్ సీజన్ 6 కి అర్హులు ఎవరైనది తెలుపుతూ ఒక వీడియోను కూడా రిలీజ్… -
Samantha: ఆ విషయంలో అక్కినేని ఫ్యామిలీపై సామ్ గెలిచినట్టే..?
సౌత్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగ చైతన్యను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఆ బంధాన్ని నాలుగేళ్లు కన్నా ఎక్కువ నిలుపుకోలేకపోయింది. కొన్ని విబేధాల వలన ఈ జంట గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక ఈ విడాకుల తరువాత సామ్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు.. హిందీ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2 లో సామ్ బోల్డ్ గా నటించడం వలనే చై-… -
Samantha: అదే జరిగితే ఆనందంగా చచ్చిపోతా..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. సామ్, భర్త నాగ చైతన్యతో విడిపోయిన తరువాత ఒంటరిగా ఉంటున్న విషయం విదితమే .. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మకు పెట్స్ అంటే పంచప్రాణాలు. తన దగ్గర ఉన్న కుక్క పిల్లలు హ్యాష్, సాష్ లతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ ఉంటుంది. వాటికి ఏమైనా అయినా అల్లాడిపోతోంది. వాటిని బిడ్డలు కంటే ఎక్కువగా పెంచుకుంటుంది సామ్.. ఇక… -
Bhanu Chander: ‘పుష్ప’ సమంత వలనే హిట్ అయ్యిందా.. అంత మాట అనేసాడేంటి..?
అల్లు అర్జున్- సుకుమార్ కాంబో లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. అల్లు అర్జున్ కెరీర్ లోనే రికార్డు కలెక్షన్లను సాధించి చరిత్ర సృష్టించింది. బన్నీ నట విశ్వరూపాన్ని చూపించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తన సత్తా చాటడమే కాకుండా హిందీ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా పేరు తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలో ప్రత్యేక ఆకర్షణ గా సమంత ఐటెం సాంగ్ నిలిచింది. ఇక సినిమా సక్సెస్ విషయంలో…
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!