సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం విదితమే. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉన్నా మాధ్యమాయలో ఫోటోషూట్లతో అమ్మడు సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇక తాజాగా అమ్మడు పీకాక్ మ్యాగజైన్ పై పీకాక్ లా మారిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను షేర్ చేస్తూ సామ్ ఒక నోట్ రాసుకొచ్చింది. “ఒకప్పుడు నా స్కిన్ టోన్ తో నేను కంఫర్ట్ బుల్ గా…
ఉర్ఫీ జావేద్ గురించి సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త ఫ్యాషన్ ను కనిపెట్టడంలో అమ్మడి తర్వాతే ఎవరైనా.. వెరైటీ, వెరైటీ డ్రెస్ లతో కుర్రకారును తన అందాలతో పిచ్చెక్కిస్తూ ఉంటుంది. అయితే అమ్మడి ఫ్యాషన్ ను కొంతమంది ఆస్వాదిస్తారు.. మరికొంతమంది ఈ పిచ్చి ఫ్యాషన్ ఏంటి అంటూ విమర్శిస్తుంటారు. అయితే ఒక లిమిట్ వరకు ఒకే కానీ.. ఉర్ఫీ లిమిట్ దాటింది అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం…
సౌత్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా మారిన విషయం విదితమే. ఇక సామ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రాల్లో ‘యశోద’ ఒకటి. ఈ సినిమాతో హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై పోస్టర్స్ తో…
ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే సామ్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఒక స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న “VD 11” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుండగా, చిత్రబృందం అంతా కలిసి సామ్ ను…
శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, విజయ్ దేవరకొండ జంటగా, ‘VD11’ అనే వర్కింగ్ టైటిల్ తో రొమాంటిక్ లవ్ స్టోరీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ఇప్పుడు కాశ్మీర్‌లో జరుగుతోంది. ఇక నిన్న సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానుల నుంచి బర్త్ డే విషెస్ వెల్లువెత్తాయి. సెలెబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా సామ్ ను విష్ చేశారు. అయితే రౌడీ హీరో మాత్రం ఓ స్వీట్ సర్ప్రైజ్ తో సామ్ ను…
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా రొమాంటిక్ డ్రామా “కాతు వాకుల రెండు కాదల్” మూవీ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా రియల్ లైఫ్ లవ్ బర్డ్స్ బుధవారం తిరుపతికి చేరుకున్నారు విఘ్నేష్ శివన్, నయనతారలు. గురువారం తెల్లవారు జామున తిరుపతి ఆలయాన్ని సందర్శించి, శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసి, ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ మేరకు విఘ్నేష్ ఇన్స్టాగ్రామ్లో నయనతారతో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ పోసి వైరల్ అవుతోంది. Read Also…
సౌత్ క్వీన్ సమంత పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఆమె నటిస్తున్న తాజా చిత్రాల నుంచి స్పెషల్ ట్రీట్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే విగ్నేష్ శివన్, నయనతారలతో కలిసి సామ్ నటించిన “కాతు వాకుల రెండు కాదల్” మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రోజు సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరోవైపు సమంత యువరాణిగా నటిస్తున్న “శాకుంతలం”…
“కాతు వాకుల రెండు కాదల్” మూవీ ఈరోజు తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ సేతుపతి , సమంత, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ కామెడీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ను తెలుగులో “కన్మణి రాంబో ఖతీజా” పేరుతో విడుదల చేశారు. ఇక ఇప్పటికే సినిమాను వీక్షించిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. ప్రధానంగా ముగ్గురి చుట్టూ తిరిగే ఈ…
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. భాషతో సంబంధం లేకుండా వరుసపెట్టి అన్ని సినిమాలను లైన్లో పెట్టిన ఏ ముద్దుగుమ్మ నటించిన తమిళ్ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ రిలీజ్ కి సిద్దమవుతున్న సంగతి తెల్సిందే. విజయ్ సేతుపతి హీరోగా సమంత, నయన్ తార హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి నయన్ ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా…