Samantha: సమంత కు రష్మిక సపోర్ట్.. మీ జీవితాలు ఇంతే అని నెటిజన్స్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోమికల్ మీడియా వచ్చాకా తప్పు ఎవరు చేసినా నెటిజెన్స్ ఏకిపడేస్తున్నారు. అది రాజకీయ నేత అయినా, సినీ సెలబ్రిటీ అయినా కూడా జంకేదే లేదు అంటూ ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడేస్తున్నారు. ఇక స్టార్ హీరోయిన్ సమంత విషయంలో అయితే ట్రోలర్స్ ను ఆపడం ఎవరి తరం వలన కావడం లేదంటే అతిశయోక్తి కాదు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న దగ్గరనుంచి నిత్యం ఏదో ఒక విషయంలో సామ్ ని టార్గెట్ చేస్తూ ఆమెపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇటీవల ట్రోలర్స్ కి సామ్ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం విదితమే. ‘నా మౌనం అజ్ఞానం అని.. నా సైలెన్స్ అన్నిటికి అంగీకరిస్తున్నానని.. నా దయని బలహీనత అని అనుకోకండి. దయాగుణానికి కూడా ఓ చివరి డేట్ ఉంటుంది. జస్ట్ చెప్తున్నాను అంతే’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇక తాజగా ఈ ట్వీట్ పై నేషనల్ క్రష్ రష్మిక స్పందించింది. ఆమెకు సపోర్ట్ గా నిలుస్తూ ” వర్డ్ పవర్ ” అని ట్వీట్ చేసింది.
ఇక దీంతో నెటిజన్స్ మరోసారి ఆడేసుకున్నారు. ఈసారి సామ్, రష్మిక ఇద్దరిని కలిపి ట్రోల్ చేస్తున్నారు. ఇద్దరికీ ఇద్దరు సరిపోయారు.. ఒకరేమో పెళ్లి తరువాత మొగుడిని వదిలేస్తే.. ఇంకొకరు నిశ్చితార్థం చేసుకొని కాబోయే మొగుడ్ని వదిలేసి తిరుగుతుంది. మీ ఇద్దరే సపోర్ట్ చేసుకోవాలి.. అని కొందరు.. పాపం .. చైతు, రక్షిత్ శెట్టి ని పిచ్చోళ్లని చేశారు గా .. ఇలాగే ముచ్చట్లు చెప్తారు వినేవాళ్ళు ఉంటే.. మీ జీవితాలు ఇంతే అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. నారి ఈ ట్రోల్స్ పై ఈ ముద్దుగుమ్మలు ఏమంటారో చూడాలి.
Also Read
Word! 💪🏻
— Rashmika Mandanna (@iamRashmika) April 23, 2022
తాజావార్తలు
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
-
Jailer 2 Telugu Trailer: ‘జైలర్ 2’ ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!