Samantha farewell party: ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన సమంతకు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా సినిమా అవకాశాలు తగ్గుతున్నాయి. దానికి తోడు ఆమె మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధి బారిన పడటంతో గత కొన్నాళ్లుగా ఆమె ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయడమే కష్టంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా సినిమా షూటింగులు పూర్తి చేసి ఆమె అమెరికా వెళ్లి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒక ఏడాది రెస్టు తీసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే…
విజయ్ దేవరకొండ ,సమంత జంట గా నటించిన పాన్ ఇండియా మూవీ ఖుషి .ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నారు.ఈ సినిమా సెప్టెంబర్ 1 న ప్రపంచవ్యాప్తం ,గా ఎంతో గ్రాండ్ గా విడుదల కానుంది.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చాట్ బస్టర్ గా నిలిచాయి.సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ గానే వున్నాయి..ఈ సినిమా విజయం విజయ్ కెరీర్ కు ఎంతో కీలకం. అందుకే అతను…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ,సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటిస్తున్న లేటెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘ ఖుషి ‘.. ఈ సినిమా స్టార్ట్ అవ్వగానే సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.ఎందుకంటే విజయ్ మరియు సమంత పెయిర్ కు ఫ్యాన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు.వీరి మధ్య కెమిస్ట్రీ చక్కగా వర్కౌట్ అయింది. ఈ సినిమా నుండి విడుదల అయిన మొదటి పాట చాట్ బస్టర్ గా నిలిచింది.తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్…
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలను పూర్తిచేసి అమ్మడు ఒక ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నదని తెల్సిన విషయమే. ఇక ప్రస్తుతం సామ్.. తెలుగులో ఖుషీ సినిమాలో నటిస్తుండగా.. హిందీలో సిటాడెల్ సిరీస్ చేస్తోంది.
Samantha Getting Trolled Brutally: నేటి సోషల్ మీడియా యుగంలో నోరు జారడం ఎంత ప్రమాదమో ట్వీట్లు, పోస్టులు జారడం కూడా అంతే ప్రమాదం.. ఎందుకంటే ఇప్పుడు చేసే కామెంట్లు కొన్నేళ్ల తరువాత కూడా మనని ఇబ్బంది పెట్టొచ్చు. ఇప్పటికే చాలా మంది ఇలా ఎప్పుడో చేసిన కామెంట్ల వల్ల ఇబ్బంది పడగా ఇప్పుడు సమంత ఆ లిస్టులో చేరింది. అసలు విషయం ఏమిటంటే టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’…
స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సంచలన పోస్ట్ చేసిన విషయం తెలిసిందే..ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఆ తర్వాత మొదటి సారి మీడియా కంట పడింది. కెమెరా కన్నులకు చిక్కింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి… తాజాగా బ్లాక్ టైట్ ఫిట్ లో ఉన్న డ్రెస్సును వేసుకుంది.. బ్లాక్ కలర్ అనేది హీరోయిన్లకు అందాన్ని పెంచుతుంది..తాజాగా సమంత కూడా బ్లాక్ డ్రెస్లో మైండ్ బ్లాక్ చేస్తుంది. బాడీ…
Khushi: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Samantha hinted take a break from movies for 6 months: గత కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ సమంతకు సంబదించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారని ప్రనెట్టింట చారం జరుగుతోంది. మయోసైటిస్ చికిత్స కోసం వచ్చే కొన్ని నెలల సమయంను కేటాయించడానికి సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు టాక్. ఈ విషయంపై ఇప్పటివరకు సామ్ స్పందించలేదు. అయితే తాజాగా సమంత ఇన్స్టా…
Samantha to stay for months in US for treatment: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుంచి ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటుందనే వార్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆమె చేస్తున్న సినిమాల షూటింగ్ లు పూర్తిచేసి తర్వాత ఎలాంటి సినిమాలు ఒప్పుకోకుండా ఆమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంటుంది అనే వార్త ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే ఏడాది పాటు…