Vijay Deverakonda Responds on Liger Failure: విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. అనన్య పాండే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా సినిమా వసూళ్ళలో దారుణంగా వెనక పడింది. ఇక ఈ సినిమా రిజల్ట్ మీద మొదటి సారిగా పబ్లిక్ లో స్పందించాడు విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కిన ఖుషీ…
Khushi: సాధారణంగా ప్రతి సినిమాలో మరో సినిమాకు సంబంధించిన పోలికలు ఉంటూనే ఉంటాయి. అయితే కథాకథనాలను డైరెక్టర్ చూపించినదాన్ని బట్టి సినిమా హిట్ అవుతుందా..? లేదా.. ? అనేది తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషి.
Khushi Trailer: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1 న రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన సామ్.. కాలంతో సాగుతోంది. తనకు వచ్చిన మయోసైటిస్ వ్యాధి నుంచి బయటపడడానికి మానసికంగా సంసిద్ధం అవుతుంది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘ఖుషి’ సినిమా కోసం ఫ్యాన్స్ మూవీ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ గీత గోవింద తర్వాత చేసిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అయ్యాయి. విజయ్ దేవరకొండ చివరిగా ‘లైగర్’సినిమా భారీ అంచనాల తో విడుదల అయి . డిజాస్టర్ గా నిలిచింది. లైగర్ ప్లాప్ తో విజయ్ దేవరకొండ కాస్త నిరాశ చెందారు.దీనితో మళ్ళీ సాలీడ్ హిట్ కొట్టేందుకు ఖుషి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా…
Vijay Deverakonda and Samantha’s Kushi Movie Trailer Gets Censored: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ఫుల్ లెంగ్త్ ప్రేమ కథతో వస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించాడు. ఖుషి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. సెప్టెంబరు 1న తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఖుషి…
Samantha denied rumours of taking 25 crore for myositis treatment from Telugu Actor: గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధి ‘మయోసైటిస్’తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చికిత్స తీసుకుని కోలుకున్న సామ్.. ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి యాక్టింగ్‌కు విరామం ఇచ్చారు. అయితే మయోసైటిస్ చికిత్స కోసం టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ హీరో నుంచి రూ. 25 కోట్ల ఆర్ధిక సాయంను సమంత పొందారని గత కొన్ని రోజుల…
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలను ప్రకటిస్తూ దూసుకుపోతున్నాడు… రీసెంట్ గా ఈ హీరో నటించిన క్రేజీ మూవీ ‘ఖుషి’సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది.. దీంతో ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు..విజయ్ దేవరకొండ లైగర్ ప్లాప్ తో కాస్త నిరాశ చెందాడు. దీంతో ఖుషి సినిమాపై ఎంతో నమ్మకంగా వున్నాడు రౌడీ హీరో.ఆయన ఫ్యాన్స్…
మార్వెల్ స్టూడియోస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ది మార్వెల్స్. ఈ సినిమా ట్రైలర్ ఈమధ్యనే జులై 21న రిలీజైంది. మార్వెల్ మూవీస్ అంటేనే ఫుల్ యాక్షన్, అడ్వెంచర్ అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు ఈ క్రమంలోనే ది మార్వెల్స్ మూవీ కూడా ఉండేలా కనిపిస్తుంది. మార్వెల్ కు చెందిన ముగ్గురు సూపర్ హీరోలు ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో భార అంచనాలు ఏర్పడ్డాయి. కెప్టెన్ మార్వెల్, మిస్ మార్వెల్, కెప్టెన్ మోనికా రాంబ్యూలను ఒకేసారి…
Vijay Deverakonda and Samantha’s Kushi title song released: విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఖుషి విడుదలకు సిద్ధం అవుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న క్రమంలో ఈ సినిమా యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించింది. సెప్టెంబర్ 1న విడుదల కాబోతోన్న ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో నడుస్తున్నాయి. ఇప్పటికే నా రోజా…