Samantha : షార్ట్ హెయిర్‌తో క్యూట్‌గా,హాట్ గా కనిపిస్తున్న సమంత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతుంది..ఇటీవలే ఖుషి, సిటాడెల్ చిత్రీకరణలు పూర్తిచేసిన ఆమె.. కొద్ది రోజులుగా కోయంబత్తూరులోని సద్గురు ఇషా ఫౌండేషన్‌లో గడుపుతున్నారు.. కొద్ది రోజుల్లో తన వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం అమెరికాకు వెళ్ళబోతుంది.. అందుకే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది.. కొత్త సినిమాలకు తీసుకున్న అమౌంట్ ను కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసింది..అయితే కొద్ది రోజులుగా నెట్టింట సైలెంట్ అయిన సామ్.. తాజా సరికొత్త లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది. హెయిర్ పూర్తిగా కట్ చేసి.. షార్ట్ హెయిర్‌తో క్యూట్ లుక్ లో కనిపించింది.
తాజాగా ఆమె తన ఇన్ స్టాలో షేర్ చేసిన వీడియోలో బీచ్ వద్ద షార్ట్ హెయిర్‌తో చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. ఆ వీడియోలో సామ్ ఎంతో క్యూట్ అండ్ ప్రెటీగా కనిపిస్తూ అభిమానులను ఫిదా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుండగా.. సామ్ ఎంతో అందంగా ఉందని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సామ్ న్యూలుక్ పై హీరోయిన్ హన్సిక స్పందిస్తూ.. సమంత ఎప్పటికీ అందంగా ఉంటుందంటూ కామెంట్ చేసింది. మొత్తానికి తన న్యూలుక్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది సామ్..
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
- India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
- India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
ఇక సమంత విజయ్ దేవరకొండ జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం ఖుషి. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన సాంగ్స్ మాత్రం ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఇందులో విజయ్, సామ్ కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.. ఇటీవల రిలీజ్ అయిన సాంగ్ ఎంతగా వైరల్ అయ్యిందో చెప్పనక్కర్లేదు..సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటోంది. తాను ఎక్కడికి వెళ్లినా ఆ విశేషాలని ఫ్యాన్స్ తో పంచుకుంటోంది. తాజాగా సమంత లేటెస్ట్ లుక్ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉంది. ఈ మేరకు సామ్ ఇంస్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో సమంత బబ్లీగా ఉంటూ హాట్ నెస్ తో పిచ్చెక్కిస్తోంది అనే చెప్పాలి.. అందంగా నవ్వుతూ స్కిన్ షో చేస్తూ సామ్ ఇస్తున్న ఫోజుకి యువత ఫిదా కావలసిందే. అంత క్రేజీగా సమంత వీడియో ఉంది..
తాజావార్తలు
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..