Khushi: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖుషీ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
Samantha hinted take a break from movies for 6 months: గత కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ సమంతకు సంబదించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఓ ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారని ప్రనెట్టింట చారం జరుగుతోంది. మయోసైటిస్ చికిత్స కోసం వచ్చే కొన్ని నెలల సమయంను కేటాయించడానికి సినిమాలకు విరామం ఇవ్వనున్నట్లు టాక్. ఈ విషయంపై ఇప్పటివరకు సామ్ స్పందించలేదు. అయితే తాజాగా సమంత ఇన్‌స్టా…
Samantha to stay for months in US for treatment: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుంచి ఏడాది పాటు బ్రేక్ తీసుకుంటుందనే వార్త హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆమె చేస్తున్న సినిమాల షూటింగ్ లు పూర్తిచేసి తర్వాత ఎలాంటి సినిమాలు ఒప్పుకోకుండా ఆమె ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంటుంది అనే వార్త ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అయితే ఏడాది పాటు…
స్టార్ హీరోయిన్ సమంత దాదాపు ఏడాది పాటు సినిమా లకు బ్రేక్ తీసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి.. పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చ కూడా జరుగుతోంది.సిటాడెల్ సిరీస్ ఇంకా ఖుషి సినిమాల షూటింగ్స్ పూర్తి అయిన తర్వాత మాత్రమే సమంత బ్రేక్ తీసుకుంటుందని కొందరు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఈ రెండు కూడా గత సంవత్సరమే పూర్తి అవ్వాల్సి ఉంది. కానీ సమంత మయో సైటిస్ అనారోగ్య సమస్యల కారణంగా…
Samantha Spotted as Bride at Temple: శివ నిర్వాణ దర్శకత్వంలో ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తోన్న సినిమా ‘ఖుషీ’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇక మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేశం అబ్దుల్ వహాబ్ అందించిన ‘నా రోజా నువ్వే’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరిని నోట…
Actress Samantha is going to take 1 Year Break From Movies: సీనియర్ హీరోయిన్ సమంత కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది. సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇవ్వాలని సమంత నిర్ణయిచుకున్నారట. చేతిలో ఉన్న రెండు ప్రాజెక్ట్స్ పూర్తయిన వెంటనే సామ్ బ్రేక్ తీసుకోనున్నారట. తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం కోసమే సినిమాలకు సుదీర్ఘ విరామం ఇస్తున్నారట. ఈ విషయం తెలిసిన సమంత ఫాన్స్ నిరాశ చెందుతున్నారు. సమంత మయోసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత…
Samantha Intresting post on Love : అక్కినేని హీరో నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత రూత్ ప్రభు ఆ తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని త్వరలోనే విడిపోతున్నారు అనే ప్రచారం అనే పద్యంలో 2021 అక్టోబర్లో వీరు అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. తర్వాత వివాహ బంధం గురించి అనేక చర్చలు కూడా జరిగాయి. ఈ పెళ్లి పెటాకులు అవ్వడంతో సమంత తప్పని కొందరు నాగచైతన్య తప్పని…
టాలివుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెబ్ సీరిస్ చేస్తూ బిజీగా ఉంది.. సిటాడెల్ షూటింగ్ కోసం సెర్బియా దేశం వెళ్లిన సామ్ ఇష్టమైన ప్రదేశాల్లో విహరిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి అక్కడే ఉన్న ఈమె ట్రెండింగ్ వేర్ లో హాట్ యాంగిల్స్ లో ఫోటోలను దిగుతూ నెట్టింట షేర్ చేస్తుంది.. ఈ మధ్య సామ్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేసాయి..తాజాగా అల్ట్రా మోడల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన…
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొన్ని రోజులుగా వెకేషన్ మోడ్ లోనే ఉంటుంది. మధ్యమధ్యలో షూటింగ్ చేస్తుంది అంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం అమ్మడి చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకతి ఖుషీ, రెండు సిటాడెల్. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖుషీ. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు.