Samantha: సినిమాలకు బ్రేక్ ఇచ్చి సామ్ ఏం చేస్తుందో చూడండి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇటీవలే తన సినిమాలు అన్నింటిని పూర్తిచేసిన ఆమె దాదాపు ఒక ఏడాది వరకు బ్రేక్ తీసుకునున్నట్లు తెలిపిన విషయం తెల్సిందే. ఇక ఈ బ్రేక్ లో సామ్ ఏం చేస్తుందో అని అందరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది సామ్ చికిత్స కోసం అమెరికా వెళ్తోంది అని చెప్పగా .. మరికొంతమంది వెకేషన్ కు వెళ్తుందని చెప్పుకొచ్చారు. అయితే వాటికి భిన్నంగా సమంత సద్గురు ఆశ్రమంలో కనిపించి షాక్ ఇచ్చింది. ఇషా ఫౌండేషన్ కు సమంతకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనశ్శాంతి కోసం ఆమె ఎప్పటి నుంచొ ఆ ఆశ్రమానికి వెళ్తూ ఉంది. సద్గురు మాటలు ఆమెకు దైవ వాక్కుతో సమానం. ఇక ఈ ఏడాది సామ్.. ఈ ఆశ్రమంలోనే గడపనుందని సమాచారం. తాజాగా కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ లో సామ్ ధ్యానంలో పాల్గొని కనిపించింది. ఈ ఫోటోలను సామ్.. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
Raashii Khanna: రెచ్చిపోయిన రాశీ.. ‘చిరుత’ కళ్ళతో చెలరేగిపోయిందిగా!
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
“ఎలాంటి ఆలోచనలు, కదలికలు, మెలికలు తిరగకుండా నిశ్చలంగా.. నిశ్శబ్దంగా కూర్చోవడం దాదాపు అసాధ్యమనిపించింది. కానీ ఈరోజు ధ్యానం అనేది ఇంత ప్రశాంతత, శక్తి, స్పష్టతకు అత్యంత శక్తివంతమైన మూలమని తెలిసింది. ఇంత సింపుల్‌గా ఉండే ధ్యానం.. ఇంత పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఎవరు అనుకోరు” అంటూ రాసుకొచ్చింది. ఇక ఆ ఫొటోలో సమంత ఎంతో అందంగా కనిపించింది. ఆమె మోములోని ప్రశాంతత వలన ఆమె మరింత అందంగా కనిపిస్తుందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి సామ్.. ఈ ఏడాది మొత్తం ఇక్కడే ఆధ్యాత్మిక చింతనలో గడిపేస్తుందా.. ? లేక బయటకు వస్తుందా.. ? అనేది చూడాలి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!