టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటనతో పాటు నిర్మాణ రంగంలోనూ తనదైన ముద్ర వేస్తోంది. ఆమె స్థాపించిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’. ఈ హారర్ కామెడీ జానర్ సినిమా మే 9, 2025న థియేటర్లలో విడుదలై క్రిటిక్స్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో హర్షిత్ రెడ్డి, శ్రీయ కొంతం, చరణ్ పేరి, శాలిని కొండేపూడి వంటి కొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రంలో…
గత కొంతకాలంగా సమంత, రాజ్ నిడుమోరు అనే డైరెక్టర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో నాగచైతన్య, సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత విభేదాలు రావడంతో లీగల్‌గా విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు నాగచైతన్య, శోభితను వివాహం చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టాడు. గత కొంతకాలంగా సమంత, రాజ్ డీకే ద్వయంలో రాజ్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది.…
సమంతా రూత్ ప్రభు మాజీ భర్త నాగ చైతన్య ఇటీవల శోభితా ధూళిపాళను సంప్రదాయబద్ధంగా రెండో పెళ్లి చేసుకున్నారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ దంపతులు పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లి తర్వాత, సమంతా రూత్ ప్రభు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న పోస్టులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా సమంత రూత్ ప్రభు ఇటీవల చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె అన్న డేవిడ్ భార్య నికోల్ జోసెఫ్ తన…
శోభిత నాగచైతన్య ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. గతంలో నాగచైతన్య- సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత పలు కారణాలతో మ్యూచువల్ డైవర్స్ తీసుకున్నారు. అయితే నాగచైతన్య శోభిత వివాహం జరిగిన తరువాత సమంత సోషల్ మీడియా వేదిక షేర్ చేసిన ఒక స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. బుధవారం నాడు సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఆమె ఒక వీడియో షేర్ చేసింది. Pushpa 2 : అస్సలు తగ్గేదేలేదని..…
సమంత రూత్ ప్రభు తన కొత్త ప్రాజెక్ట్ 'సిటాడెల్: హనీ బన్నీ' ప్రమోషన్‌లో బిజీగా ఉంది. అయితే.. ఈ నటికి చెందిన ఇటీవల తన పాత ప్రకటన వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2010లో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన సమంత కేవలం సినిమాలు, షోలలో మాత్రమే కాకుండా అనేక ప్రకటనలు కూడా చేసింది.
అక్కినేని నాగార్జున కుటుంబంపై అలాగే నాగ చైతన్య మాజీ శ్రీమతి సమంతపై తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిన విషయమే. దింతో టాలీవుడ్ నటీనటుల అందరు ఏకమై కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబడుతూ అక్కినేని నాగార్జునకు మద్దతుగా నిలిచారు. అలానే నటి సమంత కూడా కొండా సురేఖకు నా విడాకులు నా వ్యక్తిగతం నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని కాస్త ఘాటుగా జవాబు ఇచ్చింది సమంత. నాగార్జున కూడా కొండా సురేఖపై…
Samantha Ruth Prabhu To Be Honoured As Woman Of The Year At IIFA Utsavam: సమంతా రూత్ ప్రభుని ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ) ఉత్సవం అవార్డ్స్‌లో ‘ఉమెన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో సెప్టెంబర్ 27న IIFA ఉత్సవం అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఆమె సాధించిన విజయాలకు గాను రూత్ ప్రభుని సత్కరిస్తూ, భారతీయ సినిమా అవార్డులో ప్రతిష్టాత్మక ‘ఉమెన్ ఆఫ్…
Urfi Javed Reveals She’s Friends With Samantha Ruth Prabhu: ఉర్ఫీ జావేద్ తన తాజా షో ‘ఫాలో కర్ లో యార్’తో వార్తల్లో నిలుస్తోంది. షోలో ఈ సోషల్ మీడియా సంచలనం అనేక అంశాలు వెల్లడిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా ఆమె అనేక విషయాలు మాట్లాడింది. ఈ షోలో ఉర్ఫీ చిత్ర పరిశ్రమలో తనకు మద్దతు ఇచ్చే స్నేహితులు ఎవరూ లేరని పేర్కొంది. అయితే, ఇటీవల కాలంలో ఉర్ఫీ…
After Naga Chaitanya, Samantha Ruth Prabhu Engaged With Raj Nidimoru: నాగచైతన్య- శోభిత ఎంగేజ్‌మెంట్ వార్త ఇంకా మీడియాలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమయంలోనే ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే సమంత కూడా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక నేషనల్ పోర్టల్ ప్రచురించిన కథనం ప్రకారం సమంత రాజ్ డీకే దర్శకత్వంలో రాజుతో ప్రేమలో ఉందని తెలుస్తోంది. రాజు నిడుమోరు సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్…
Fan proposed Actress Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత మాజీ భర్త, టాలీవుడ్ హీరో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నటి శోభిత ధూళిపాళ్లతో చై ఏంగేజ్మెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. త్వరలోనే చై-శోభిత వివాహం జరగనుంది. నాగచైతన్య ఏంగేజ్మెంట్ అనంతరం సమంత ట్రెండింగ్‌లోకి వచ్చారు. నెట్టింట సామ్‌కు అభిమానులు అండగా నిలిచారు. అయితే ఓ అభిమాని సమంతకు ప్రపోజ్ చేశాడు. అందుకు సామ్ ఓకే చెప్పడం విశేషం. ముఖేష్…