Home
Samantha Ruth Prabhu
Samantha Ruth Prabhu News
-
Sai Pallavi: సాయి పల్లవికి ‘రామాయణ’ శాపంగా మారిందా?
రామాయణ ప్రాజెక్ట్ సాయి పల్లవికి లాభం కంటే నష్టాన్ని ఎక్కువ తెచ్చిపెట్టిందా? క్రేజీ ప్రాజెక్ట్స్ ఆమె నుండి చేజారాయా? ఓ బయోపిక్ లో నాచురల్ బ్యూటీ ఆఫర్ ని నేషనల్ క్రష్ తన్నుకుపోయిందా? రామాయణ గురించి నిర్మాత ఓవర్ ఎలివేషన్ ఇస్తున్నా ఆడియన్స్ కి ఎక్కట్లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బాలీవుడ్ లో రామాయణ లాంటి బిగ్ ఆఫర్ వచ్చిందని సాయి పల్లవి సంతోషపడుతోంది, కానీ క్రేజీ ఆఫర్స్ వదిలేసుకుంటోంది ఫిదాగల్. అందులోనూ ఫీమేల్ సెంట్రిక్… -
Avika Gor: “షూటింగ్ లేకపోతే అదే పని”.. అవికా గోర్
బాలనటిగా ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్తో దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది అవికా గోర్ (Avika Gor). ఆ తర్వాత ‘ఉయ్యాల జంపాల’ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా మారింది. అయితే, ప్రేక్షకుల ముందే చిన్నపిల్ల వయసు నుండి హీరోయిన్ స్టేజ్ వరకు ఎదిగిన ఈ ముద్దుగుమ్మపై గత కొంతకాలంగా ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్మెంట్లు చేయించుకుందంటూ పలు గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అవికా… -
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
గత కొంతకాలంగా వరుస పరాజయాలతో ఉన్న సమంత, తన ఆశలన్నీ లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘మా ఇంటి బంగారం’పైనే పెట్టుకుంది. ‘ఓ బేబీ’ వంటి హిట్ను అందించిన దర్శకురాలు బి.వి. నందినీ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా నిన్ననే (మే 14) విడుదల కావాల్సి ఉంది. కానీ చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని జూన్ 19కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మొదట్లో ఈ నిర్ణయంపై… -
NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు స్వయంగా నిర్మిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ తర్వాత సామ్ – నందిని రెడ్డి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మే 15న రిలీజ్ అని మేకర్స్ గతంలో ప్రకటించారు. సుమతో… -
Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే
నటి సమంత రూత్ ప్రభు తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని అన్నిటిని దాటి దర్శకుడు రాజ్ నిడమోరును పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని సాగిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన వ్యక్తిగత జీవితంతో పాటు వృత్తిపరమైన ఎదుగుదలలో తన భర్త రాజ్ పాత్ర ఎంతటిదో వివరిస్తూ భావోద్వేగానికి లోనయింది. Also Read : AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్! సమంత మాట్లాడుతూ ‘తన జీవితంలో జరిగిన… -
Samantha Ruth Prabhu : మళ్లీ పేరు మార్చుకోనున్న సమంత ఇకపై అలానే పిలవాలట
టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, బాలీవుడ్ సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు గత ఏడాది డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో అత్యంత సన్నిహితుల మధ్య వీరి వివాహం జరిగింది. పెళ్లయిన నాటి నుండి ఈ జంట పర్సనల్ లైఫ్తో పాటు ప్రొఫెషనల్ లైఫ్లోనూ ఎంతో యాక్టివ్గా కనిపిస్తున్నారు. తాజాగా సమంత తన పేరుకు సంబంధించి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. Also… -
Samantha : సమంతకు దొరికిన నిజమైన హ్యాపీనెస్ ఇదేనా?
టాలీవుడ్ క్వీన్గా ఒక వెలుగు వెలిగిన సమంత, గత కొన్నేళ్లుగా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. నాగచైతన్యతో విడాకులు, ఆ వెంటనే ‘మయోసైటిస్’ అనే ప్రాణాంతక అనారోగ్యం ఆమెను శారీరకంగా, మానసికంగా బాగా కుంగదీశాయి. ఒకానొక దశలో ఆమె ముఖంలో గ్లో తగ్గిపోయి, ఎంతో వేదనలో ఉన్నట్లు కనిపించడం అభిమానులను కలిచివేసింది. కానీ, కాలం అన్ని గాయాలను మారుస్తుందన్నట్లుగా.. ఇప్పుడు సమంత మళ్ళీ కొత్త ఉత్సాహంతో కనిపిస్తుంది. దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం… -
Samantha: చీరలు అమ్మాయిలకి మంచి ఫ్రెండ్స్.. సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ఈ రోజు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వద్ద సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్ను ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. చీరలు ప్రతి అమ్మాయికి మంచి ఫ్రెండ్స్ వంటివి అని అన్నారు. ఈ షోరూమ్లో శారీ కలెక్షన్లను చాలా బాగున్నాయని అన్నారు. భారతీయ హస్తకళలు, చేనేత శారీల ప్రాధాన్యతను వివరించారు. READ ALSO: Motorola Edge 50 Pro: డీల్ అదిరింది.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రోపై రూ.… -
Samantha : సమంత హనీమూన్ను కూడా వదలట్లేదు కదరా!
నటి సమంత, జీవితంలో ఎన్ని ఆటుపోట్లు, అడ్డంకులు ఎదురైనా, తన ప్రొఫెషనల్ విషయంలో చాలా క్లారిటీతో వ్యవహరిస్తుంటారు. తాజాగా, ఆమె తీసుకున్న నిర్ణయం గురించి సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పెళ్లి తర్వాత ఆమె హనీమూన్కు వెళ్లకుండా నేరుగా షూటింగ్లో పాల్గొనడంపై కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. పెళ్లయిన నాలుగో రోజుకే సమంత తిరిగి షూటింగ్లో పాల్గొనడం హాట్ టాపిక్గా మారింది. “పెళ్లి పెళ్లే.. యాక్టింగ్ యాక్టింగే” అంటూ ఆమె హనీమూన్ ట్రిప్ను… -
Samantha : కొత్త ప్రయాణం మొదలైంది అంటూ.. గుడ్ న్యూస్ చెప్పిన సమంత ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తోంది. కొంతకాలం ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ లైఫ్లోకి తిరిగి వచ్చింది. వరుసగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తూ, నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తోంది. తాజాగా సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ కింద ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-1 : కన్నుల పండువగా ముక్తీశ్వర స్వామి కల్యాణం.. కోటి దీపోత్సవంలో తొలి రోజు ప్రత్యేకతలు
-
Vishwak Sen Legacy: ప్లాన్ మార్చిన మాస్ కా దాస్.. డిసెంబర్ రేసులో విశ్వక్ లేనట్టేనా?
-
Giribabu Death : నాటి జ్ఞాపకాలు తలుచుకుని బాలయ్య భావోద్వేగం, దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చిరంజీవి!
-
Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
-
Mumbai Terror Plot: 26/11 దాడులకు గురైన నారిమన్ హౌజ్పై మళ్లీ రెక్కీ.. ఒకరు అరెస్ట్..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!