Samantha: డేట్ చేస్తున్న డైరెక్టర్తో తిరుమలకి సమంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంతకాలంగా సమంత, రాజ్ నిడుమోరు అనే డైరెక్టర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో నాగచైతన్య, సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత విభేదాలు రావడంతో లీగల్‌గా విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు నాగచైతన్య, శోభితను వివాహం చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టాడు. గత కొంతకాలంగా సమంత, రాజ్ డీకే ద్వయంలో రాజ్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై సమంత గానీ, ఆమె టీమ్ గానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
Meenakshi Chaudhary : మీనాక్షి ఘాటు ఫోజులు
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఇక ఈ రోజు సమంత నిర్మించిన ‘శుభం’ అనే సినిమా టీమ్‌తో కలిసి సమంత తిరుమల దర్శనానికి వెళ్లింది. ఈ సందర్భంగా సమంతతో పాటు రాజ్ కూడా దర్శనం చేసుకోవడంతో వారి ప్రేమ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయింది. ఇక ‘శుభం’ అనే సినిమాను సమంత కొత్తగా ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థ ట్రాలాలా నిర్మించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంది సినిమా టీమ్. సమంత క్రిస్టియన్ అయినప్పటికీ, తనకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందని, అందుకే దర్శనానికి వచ్చానని డిక్లరేషన్ ఫారమ్‌పై సంతకం చేసింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..