టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలతో పాటు వ్యాపార రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తోంది. కొంతకాలం ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత కారణాలతో సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో ప్రొఫెషనల్ లైఫ్‌లోకి తిరిగి వచ్చింది. వరుసగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ, నిర్మాతగా కూడా కొత్త ప్రయోగాలు చేస్తోంది. తాజాగా సమంత తన సొంత బ్యానర్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ కింద ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను…
Samantha – Rashmika : సమంత రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉందని ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నాయి. కానీ ఆమె దానిపై పెద్దగా స్పందించట్లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పదే పదే అడుగుతున్నారు. ఏదైనా ఉంటే చెప్పేయమని అంటున్నారు. కానీ సమంత నుంచి నో రెస్పాన్స్. కానీ రాజ్ నిడుమోరుతో తరచూకలిసి తిరుగుతోంది. చాలా క్లోజ్డ్ గా ఉన్న ఫొటోలను పోస్టులు చేస్తోంది. అతన్ని గట్టిగా హగ్ చేసుకున్న ఫొటోను కూడా నిన్న వదిలింది. కానీ…
Samantha: ఈ మధ్యకాలంలో సమంత చేస్తున్న సినిమాల కంటే కూడా, ఎక్కువగా రాజ్ నిడుమోరుతో ఉన్న రిలేషన్ గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఒకపక్క నాగచైతన్య, శోభితను వివాహం చేసుకున్న తర్వాత, సమంత, రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తోందన్న వార్తలు అనూహ్యంగా తెర మీదకు వచ్చాయి.
Samantha : సమంత తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో ఈ మధ్య బాగా కలిసి తిరుగుతోంది. కానీ తమ మధ్య ఏం ఉందో అస్సలు బయట పెట్టట్లేదు. ముఖ్యంగా చైతూ-శోభిత పెళ్లి అయిపోయిన తర్వాత వీరిద్దరూ ఇలా రెచ్చిపోతున్నారు. రాజ్‌తో క్లోజ్‌గా కనిపిస్తోంది. తరచూ ఇద్దరూ ట్రిప్ లకు కూడా వెళ్తున్నారు. అంతే కాకుండా రెస్టారెంట్లు, పార్టీలు అంటూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎన్ని ట్రోల్స్, వార్తలు వస్తున్నా సరే ఇద్దరు మాత్రం…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత తన కొత్త సినిమాను ప్రకటించింది. క్రేజీ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్షన్ లోనే మా ఇంటి బంగారం అనే సినిమాను చేస్తోంది. నిన్ననే పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయి. ఈ సినిమాను సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాల మీదనే నిర్మిస్తోంది. ఇది లేడీ ఓరియంటెడ్ సినిమా అని ఇప్పటికే తేలిపోయింది. మరో విషయం ఏంటంటే ఈ సినిమాకు సమంత రూమర్డు బాయ్ ఫ్రెండ్…
ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న నటి సమంత రూత్ ప్రభు. అనతి కాలంలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్లతో ధూసుకుపోతు తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకుంది. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. కానీ ఎవ్వరి లైఫ్ ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేం. సమంత లైఫ్ మాత్రం ఒక్కసారిగా చీకటి అయిపోయింది. రిలేషన్ బ్రేక్ అవ్వడం.. అనారోగ్యం ఇలా…
స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కథానాయికగా నటిస్తూనే, నిర్మాతగా కూడా మారారు. ‘ట్రాలాలా’ (Tralala) పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన సమంత, తన స్వీయ నిర్మాణంలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాను నేడు (సోమవారం) లాంఛనంగా ప్రారంభించారు. ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన తన స్నేహితురాలు నందిని రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు జరిగిన ఈ సినిమా పూజా కార్యక్రమం సినీ వర్గాల్లో హాట్…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు ఒక్క సినిమా చేస్తే కోట్లలో రెమ్యునరేషన్ వస్తుంది. ఒక చిన్న యాడ్ చేసినా సరే కోటి, రెండు కోట్లకు తక్కువ తీసుకోదు. లగ్జరీ కార్లు, లగ్జరీ ఇల్లు, ఫారిన్ టూర్లు, ట్రిప్పులు.. ఆమెది రిచ్ లైఫ్. కానీ ఇదే సమంత వచ్చింది సాధారణ కుటుంబం నుంచే. ఓ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచే. ఆ విషయాలను తాజాగా మరోసారి గుర్తు చేసుకుంది ఈ బ్యూటీ. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటుంది. ఆమె చేసే పనులు కూడా అందరి అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకుంటాయి. తాజాగా సమంత చేసిన పని అందరినీ అబ్బుర పరిచింది. సమంత సమాజ సేవ చేయడం కోసం ప్రత్యూష ఫౌండేషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ఫౌండేషన్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేద పిల్లలు, మహిళలకు సాయం…
అందాల తార సమంత ఎప్పుడూ తన నిజాయితీ, ధైర్యం, స్పష్టతతో అభిమానుల మనసులు గెలుచుకుంటూ వస్తుంది. కెరీర్‌లో సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తూ, విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. అదే సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్’ వంటి ప్రాజెక్ట్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. Also Read : Surya : సూర్య – ఫహద్ ఫాజిల్ కాంబో ఫిక్స్..! తాజాగా ఓ ఈవెంట్లో పాల్గొన్న సమంత, తన జీవితంలోని కష్టాలు,…