After Naga Chaitanya, Samantha Ruth Prabhu Engaged With Raj Nidimoru: నాగచైతన్య- శోభిత ఎంగేజ్మెంట్ వార్త ఇంకా మీడియాలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమయంలోనే ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అదేంటంటే సమంత కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక నేషనల్ పోర్టల్ ప్రచురించిన కథనం ప్రకారం సమంత రాజ్ డీకే దర్శకత్వంలో రాజుతో ప్రేమలో ఉందని తెలుస్తోంది. రాజు నిడుమోరు సమంతతో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్…
Fan proposed Actress Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత మాజీ భర్త, టాలీవుడ్ హీరో నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా నటి శోభిత ధూళిపాళ్లతో చై ఏంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. త్వరలోనే చై-శోభిత వివాహం జరగనుంది. నాగచైతన్య ఏంగేజ్‌మెంట్ అనంతరం సమంత ట్రెండింగ్‌లోకి వచ్చారు. నెట్టింట సామ్‌కు అభిమానులు అండగా నిలిచారు. అయితే ఓ అభిమాని సమంతకు ప్రపోజ్ చేశాడు. అందుకు సామ్ ఓకే చెప్పడం విశేషం. ముఖేష్…
Naga Chaitanya and Sobhita Dhulipala Engagement: టాలీవుడ్ హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. గురువారం (ఆగష్టు 8) ఉదయం జరిగిన ఈ నిశ్చితార్థంకు ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారని సమాచారం. అయితే నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ విషయమై అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో చై-శోభిత జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.…
Samantha Ruth Prabhu slammed by Doctors for this Reason: నటి సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక అంశం మీద చర్చ జరుగుతోంది. ఈ విషయం మీద మిరియాల శ్రీకాంత్ అనే డాక్టర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నటి సమంత వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ (పీల్చడం) చెయ్యండని చెప్తూ తన ఇన్స్టాలో పెట్టినట్లు లివర్ డాక్టర్ పెట్టారు. ఇదే నిజమైతే ఇంతకంటే బుద్ధి తక్కువ…
Thalapathy 69 Movie Cast: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గత ఏడాది లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించి భారీగా కలెక్షన్స్ కూడా రాబట్టింది. లియో మూవీ తరువాత దళపతి విజయ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో GOAT (Greatest Of All Time )అనే సినిమా చేస్తున్నాడు .ఈ సినిమా విజయ్ 68 వ సినిమాగా…
Samantha on IMDb 13th Spot: ఐఎండీబీ జాబితాలో 13వ స్థానాన్ని సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, తన కష్టానికి దక్కిన ప్రతిఫలం ఇది అని స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు తెలిపారు. కెరీర్‌ను ఇప్పుడే మొదలుపెట్టినట్లు అనిపిస్తుందని, అప్పుడే ఇన్నేళ్లు ఎలా గడిచాయో తనకు అర్థం కావట్లేదన్నారు. తనకు గొప్ప సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని, ఇకపై మరింత ఎక్కువ కష్టపడి పనిచేస్తానని సామ్ చెప్పారు. ఇటీవల ఐఎండీబీ విడుదల చేసిన ‘టాప్ 100…
IMDb యొక్క గత దశాబ్దంలో వీక్షించబడిన టాప్ 100 భారతీయ తారల జాబితాలో 13వ ర్యాంకింగ్ ను పాన్ ఇండియన్ స్టార్ ‘సమంతా రూత్ ప్రభు’ సాధించింది. ఆమె తప్ప ఆ లిస్ట్ లో మరెవరూ లేరు. దక్షిణాది నుండి టాప్ 15లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నటి ఆమె. ఆమె దక్షిణ భారతదేశ చలనచిత్ర ప్రదర్శనల నుండి ఉత్తరాన నిర్మించిన ‘ఫ్యామిలీ మేన్’ లోని రాజి పాత్ర వరకు మరెన్నో వరకు ప్రేక్షకుల హృదయాలను…
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన సమంత విడాకుల తర్వాత కాస్త స్పీడ్ తగ్గించింది. ఎక్కువగా వ్యక్తిగత జీవితానికి సమయం ఇవ్వాలి అనుకుందో ఏమో తెలియదు కానీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే ఒప్పుకుంటూ వచ్చింది. అయితే అనుకోకుండా మయోసైటిస్ అనే ఒక వ్యాధి భారీన పడటంతో ఆమె చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటుంది. ఏకంగా ఒక ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇస్తుందని ముందు ప్రచారం జరిగినా ఇప్పుడు…
Samantha Ruth Prabhu: టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది.ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నా మూవీ సిటాడెల్. మయోసైటిస్ వ్యాధి బారి నుంచి ఈ మధ్యనే కోలుకున్న సామ్.. పెండింగ్ ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న చిత్రాల్లో సిటాడెల్ ఒకటి. అమెజాన్ ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మిస్తోంది.. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి…