Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. మయోసైటిస్ వ్యాధి బారి నుంచి ఈ మధ్యనే కోలుకున్న సామ్.. పెండింగ్ ఉన్న తన సినిమాలను కంప్లీట్ చేస్తోంది. ప్రస్తుతం సామ్ నటిస్తున్న చిత్రాల్లో సిటాడెల్ ఒకటి. అమెజాన్ ప్రతిష్టాత్మకంగా ఈ సిరీస్ ను నిర్మిస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో పేరు తెచ్చుకున్న రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు.
Samantha Ruth Prabhu taking Cryotherapy: సమంత రూత్ ప్రభు ఇటీవల తన సోషల్ మీడియా ద్వారా తన వీడియోను షేర్ చేసుకున్నారు. అందులో, ఆమె క్రయోథెరపీ చేయించుకుంటున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. సమంతా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ఈ వీడియో షేర్ చేసుకుంది. అక్కడ ఆమె టబ్ లాంటి కంటైనర్‌లో మునిగిపోయి కళ్ళు మూసుకోవడం కనిపిస్తుంది. ఇక తాను కోలుకునే ప్రక్రియలో సహాయం చేయడానికి, క్రియోథెరపీ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమంత చెప్పుకొచ్చింది. అప్పటి నుంచి…
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి రెస్ట్ మోడ్ లో ఉన్న విషయం తెల్సిందే. అయితే సామ్.. ఒక్క సినిమాలకు మాత్రమే గ్యాప్ ఇచ్చింది. సినిమాలు తప్ప అన్ని చేస్తోంది. యాడ్స్, ఈవెంట్స్ చేస్తూ బిజీగా మారింది.
Samantha Ruth Prabhu shares video from her Bali vacation: నటి సమంత రూత్ ప్రభు అనారోగ్యంతో బాధ పడుతున్నట్టు ప్రకటించి తన అభిమానులు సహా తెలుగు ప్రేక్షకులు అందరినీ షాక్ కి గురి చేసింది. ఇక అలా ప్రకటించిన తరువాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన ఆమె సినిమాలకి బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించి మరోసారి చర్చనీయాంశం అయింది. ఇక ప్రస్తుతానికి ఇండోనేషియాలోని బాలిలో తన వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమె తన ట్ట్రిప్…
Samantha Ruth Prabhu shines at No.1 Position: ప్రతి నెల లాగానే ఈ నెల కూడా ఆల్ ఇండియా మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ లిస్ట్‌లో సమంత రూత్ ప్రభు నెం.1 పొజిషన్లో మెరిసింది. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సమంత రూత్ ప్రభు ఇప్పుడు టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతోంది. తన మొదటి సినిమాలో కలిసి నటించిన నాగచైతన్యను ప్రేమించి వివాహమాడిన ఆమె కేవలం నాలుగేళ్ల వ్యవధిలోనే ఆయనకు విడాకులు…
Sai Dharam Tej: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ 6 నెలల పాటు నటనకు విరామం ప్రకటించారు. 2021 సంవత్సరంలో జరిగిన ఘోర ప్రమాదంలో చావు అంచుల దాకా వెళ్లి.. బతికి బయటపడ్డాడు సాయి తేజ్.