Samantha: వెకేషన్లో సమంత.. కానీ ఎవరితో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమంత ప్రస్తుతం హీరోయిన్‌గా వరుస సినిమాలు చేయడం లేదు, కానీ నిర్మాతగా బిజీగా ఉండాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల ‘శుభం’ అనే సినిమాతో నిర్మాతగా మారిన ఆమె, ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వెకేషన్‌కు వెళ్లింది. తాజాగా, ఆమె తన వెకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఒక ఫోటోలో ఆమె మోనోకినీ ధరించి స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుండగా, మరో ఫోటోలో రైఫిల్ పట్టుకుని కనిపిస్తోంది.
Also Read: Thuglife : థగ్ లైఫ్ 3రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
Also Read
అయితే, ఆ ఫోటోలో ఆమె పక్కన మరో వ్యక్తి కూడా కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరనేది ముఖం కనిపించకపోవడంతో స్పష్టంగా తెలియలేదు. కానీ, ప్రస్తుతం ఆమె రాజ్ నిడిమోరును డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోండడంతో సమంత పక్కన ఉన్నదీ ఆయనే అని అంటున్నారు.. నిజానికి, ఆమె ఇటీవల తన మొదటి సినిమాకు సంబంధించిన టాటూను తొలగించుకుని వార్తల్లో నిలిచింది.
Also Read: Balakrishna: మోస్ట్ వయలెంట్ డైరెక్టర్ తో బాలయ్య?
ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసిన తాజా ఫోటోలతో మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆమె రాజ్ నిడిమోరుతో రిలేషన్‌లో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే, రాజ్ తన మొదటి భార్య నుంచి ఇంకా విడాకులు పొందలేదు. విడాకులు వచ్చిన తర్వాతే ఇద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి, వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం సమంత హీరోయిన్‌గా ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తోంది. అలాగే, ‘రక్త బ్రహ్మాన్డ’ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తోంది.
తాజావార్తలు
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
ODI Double Centuries: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత బ్యాటర్లు వీరే.. రోహిత్, గిల్ మాత్రం ఎంతో ప్రత్యేకం!
-
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం.. విజయానందరెడ్డికి ఈడీ నోటీసులు
-
Ayushmann Khurrana : మళ్లీ గాడి తప్పుతోన్న ఆయుష్మాన్ ఖురానా సక్సెస్
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
ట్రెండింగ్
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?