Samantha : మరోసారి కొండా సురేఖపై సమంత కీలక వ్యాఖ్యలు..
- కొండా సురేఖ వ్యాఖ్యలను మరోసారి ఖండించిన సమంత
- ‘సిటాడెల్: హనీ బన్ని' అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సమంత
- మద్దతుగా నిలిచిన వారికీ థాంక్స్ చెప్పిన సామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని నాగార్జున కుటుంబంపై అలాగే నాగ చైతన్య మాజీ శ్రీమతి సమంతపై తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో తెలిసిన విషయమే. దింతో టాలీవుడ్ నటీనటుల అందరు ఏకమై కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబడుతూ అక్కినేని నాగార్జునకు మద్దతుగా నిలిచారు. అలానే నటి సమంత కూడా కొండా సురేఖకు నా విడాకులు నా వ్యక్తిగతం నా పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని కాస్త ఘాటుగా జవాబు ఇచ్చింది సమంత. నాగార్జున కూడా కొండా సురేఖపై పరువు నష్టం దావా కేసు వేసాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.
Also Read : Allu Arjun : పుష్ప – 2 రిలిజ్ డేట్ మారేది లేదు.. ఎవడొచ్చిన తగ్గేదేలేదు..
Also Read
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
కాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత మరోసారి స్పందించారు. సమంత ఇటీవల ‘సిటాడెల్: హనీ బన్ని’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ క్రమంలోనే నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న సామ్ కొండా సురేఖ వ్యాఖ్యల గురించి ఓ రిపోర్టర్ ప్రశ్నించగా సమంత మాట్లాడుతూ ” ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి సౌత్ ఇండస్ట్రీలోని చాలా మంది సినీ నటీనటులు తనకు మద్దతు ఉంది. వారందరి సపోర్ట్ కారణంగానే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. నా గురించి దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు సౌత్ ఇండస్ట్రీ మొత్తం నావైపు నిలబడింది. వారందరూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ప్రేమ, నాపై వారికి ఉన్న నమ్మకమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. కష్టాలను ఎదుర్కోవడంలో వారి మద్దతు నాకెంతో సాయపడింది. వారు నా పక్షాన నిలవకపోతే నేను మరింతగా కుంగిపోయేదాన్ని. నా చుట్టూ ఉన్నవారి మద్దతు వల్లే ఇప్పుడు ఇక్కడ కూర్చోగలిగాను సమస్యలను ఎదుర్కోగలిగాను’ అని అన్నారు.
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!