Salaar: ప్రశాంత్ నీల్ ట్విస్టులు ఇస్తూనే ఉన్నాడుగా…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 28 దగ్గర పడుతోంది… అయినా ఇప్పటి వరకు సలార్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటికి రావడం లేదేంటి? అనుకుంటున్న సమయంలో… పోస్ట్ పోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చారు సలార్ మేకర్స్ లేకుంటే ఈపాటికే సలార్ బాక్సాఫీస్ లెక్కలన్నీ కంప్లీట్ అయి ఉండేవి. పోస్ట్ ప్రొడక్షన్ డిలే కారణంగా డిసెంబర్ 22కి వాయిదా వేశాడు ప్రశాంత్ నీల్. మరో యాభై రోజుల్లో సలార్ థియేటర్లోకి రానుంది. ఈసారి సలార్ వాయిదా పడే ఛాన్సే లేదు. త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం సలార్ టీమ్ సెకండ్ షాక్‌కు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈసారి ఇచ్చే షాక్ సలార్ సెకండ్ పార్ట్ గురించి అని తెలుస్తోంది. ఈ సినిమా అనౌన్స్ అయినప్పుడు ఒక్కటే అయినా… టీజర్‌లో మాత్రం రెండు భాగాలుగా వస్తుందని ప్రకటించాడు ప్రశాంత్ నీల్ కానీ సెకండ్ పార్ట్ ఎప్పుడుటుందనే క్లారిటీ ఇవ్వలేదు.
లేటెస్ట్ అప్డేట్ సలార్ పార్ట్ 2 డౌట్స్ పెంచేస్తోంది. ఈ సినిమాను కేవలం సింగిల్ పార్ట్‌గానే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ముందుగా… రెండు భాగాలుగా అనుకున్నప్పటికీ కథ మొత్తం సింగిల్ పార్ట్‌కే సరిపోయిందట. అందుకే… సలార్ ఒక్క భాగంగానే రిలీజ్ చేస్తారని గట్టి టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే… రెండో భాగంలో అనుకున్న కొన్ని సీన్లను సీజ్ ఫైర్‌లో యాడ్ చేశారని… ఓ ఐటమ్ సాంగ్ కూడా యాడ్ చేసారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ… ఇదే నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి కానీ సినిమా రిలీజ్ అయితే గానీ… ఈ విషయంలో క్లారిటీ రాదు. మరి ప్రశాంత్ నీల్ అసలు ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి.
Also Read
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
- Murali Kishor: 'లెనిన్' డైరెక్టర్‌కు బిగ్ ఛాన్స్.. సితారలోనే నెక్స్ట్ మూవీ! ఆ స్టార్ హీరో సినిమా?
- Amitabh Bachchan: ఐసీయూలో అమితాబ్ బచ్చన్.. అసలు ఏం జరిగిందంటే!
తాజావార్తలు
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
-
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్‌పై ఆప్ ఎదురుదాడి
-
Ajay Bhupathi: ‘మంగళవారం’లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!