'అల్లరి' నరేశ్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో 'నాంది' తర్వాత వస్తున్న సినిమా 'ఉగ్రం'. ఈ రెండు సినిమాలు పూర్తిగా భిన్నమైనవని, 'నాంది'ని మించిన ఇంటెన్స్ 'ఉగ్రం'లో ఉంటుందని దర్శకుడు విజయ్ కనకమేడల చెబుతున్నాడు.
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న సినిమా తొలి షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఇందుకు సహకరించిన చిత్ర బృందానికి, బాలకృష్ణకు అనిల్ రావిపూడి కృతజ్ఞతలు తెలిపాడు.