Allari Naresh: ‘ఉగ్రం’ వాయిదా! ‘రామబాణం’తో ఢీ!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ugram: ‘అల్లరి’ నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఉగ్రం’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘నాంది’ సూపర్ హిట్ కావడంతో ‘ఉగ్రం’ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలని తొలుత మేకర్స్ అనుకున్నారు. అయితే ఈ సినిమాను ఇప్పుడు మే 5వ తేదీకి వాయిదా వేశారు. ఈ విషయాన్ని హీరో ‘అల్లరి’ నరేశ్ తెలియచేస్తూ, “ఎన్నో సమ్మర్స్ నేను మీ హృదయాలను గెలుచుకున్నాను. అయితే ఈ సమ్మర్ లో మీరు నా ఉగ్రరూపం చూడబోతున్నారు” అని పేర్కొన్నాడు. మిర్నా హీరోయిన్ గా నటిస్తున్న ‘ఉగ్రం’ చిత్రానికి తూము వెంకట్ కథను అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు . శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, సిద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అయితే… మే 5వ తేదీన గోపీచంద్ హీరోగా శ్రీవాస్ తెరకెక్కించిన ‘రామబాణం’ సినిమా కూడా విడుదల కాబోతోంది.
I have won your hearts over many summers, but this summer you will witness my UGRA ROOPAM ❤️🔥#Ugram Grand Release Worldwide on May 5th 🔥#UgramOnMAY5th ❤️🔥#NareshVijay2@mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @Shine_Screens @SricharanPakala @jungleemusicSTH pic.twitter.com/KwciqBmgkW
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
— Allari Naresh (@allarinaresh) April 3, 2023
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!