Sundeep Kishan: ప్రతిష్ఠాత్మక ‘సైమా’ 2025 (SIIMA సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ వేడుక దుబాయ్ లో సెప్టెంబరు 5, 6 తేదీల్లో జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ నేడు హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేషనల్ అవార్డ్ విజేతలైన దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి(భగవంత్ కేసరి), దర్శకుడు సాయి రాజేష్, సింగర్ రోహిత్ (బేబీ)…
Anil Ravipudi: ప్రతిష్ఠాత్మక ‘సైమా’ 2025 (SIIMA – సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ వేడుక సెప్టెంబరు 5, 6 తేదీల్లో దుబాయ్ లో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ వేడుకలకు సంబంధించిన ప్రెస్ మీట్ తాజాగా హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ… అందరికి నమస్కారం. భగవత్ కేసరి నా కెరీర్ లో చాలా స్పెషల్ ఫిలిం. సినిమాకి జాతి…
జాతీయ చలనచిత్ర పురస్కారాలపై పవన్ కళ్యాణ్ స్పందించారు.. పురస్కార విజేతలకు అభినందనలు తెలిపారు. 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో తెలుగు సినిమా రంగానికి పలు పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. సోదరుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఉత్తమ తెలుగు చిత్రం పురస్కారానికి ఎంపిక కావడం ఆనందదాయకమన్నారు.
సినిమాలు షూటింగ్ చాలా వేగంగా చేస్తాడని పేరు ఉన్న అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్‌తో సినిమా కూడా అంతే వేగంగా పూర్తి చేస్తున్నాడు. అనుకున్న దానికంటే కాస్త ముందుగానే షూటింగ్ చేసేస్తున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక కామిక్ ఎంటర్టైనర్ సిద్ధమవుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మూడవ షెడ్యూల్ ఈ రోజు నుంచి కేరళలో మొదలైంది. Also Read:Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే? కేరళలోని అలప్పుజాలో మెగాస్టార్…
ప్రస్తుతం ఇండియన్ సినిమాలలో రెండు భాషల సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముందుగా చెప్పుకోవాల్సింది తెలుగు సినిమాల గురించి. ఇప్పుడంటే పరిస్థితులు బాగాలేవు, హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కానీ బాహుబలి తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇతర భాషలకు కూడా వెళ్లి అక్కడ కూడా హిట్‌లయ్యాయి. అయితే ఆ తర్వాత ఎక్కువగా మలయాళ సినీ పరిశ్రమ గురించి మాట్లాడుకుంటున్నారు. Also Read:Kingdom : అయోమయంలో కింగ్ డమ్.. ఏ…
Mega-Anil Movie : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. సాహు గారపాటి, సుస్మిత కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర చేస్తున్నాడు. ముహూర్తం రోజునే ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసేశారు. అతి త్వరలోనే వెంకటేశ్ ఈ మూవీ సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడంట. ఇందులో…
అనిల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్నా ఈ సినిమాపై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో చిరు సరసన తమిళ నాడు లేడి సూపర్ స్టార్ నయనతారను హీరోయిన్ గా ఫిక్స్ చేసారు.…
సంక్రాంతికి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్ర విజయంతో విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసాడు అనిల్ రావిపూడి. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సూపర్ హిట్స్ కాగా ఇప్పుడు వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ నమోదు చేసింది.ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ ను కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి…
సంక్రాంతికి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ చిత్ర విజయంతో విక్టరీ వెంకటేష్ తో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసాడు అనిల్ రావిపూడి. గతంలో వీరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 సూపర్ హిట్స్ కాగా ఇప్పుడు వచ్చిన ఈ సినిమా సెన్సేషన్ హిట్ నమోదు చేసింది.ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేయబోతున్నాడు. మెగాస్టార్ ను కలిసి దర్శకుడు అనిల్ రావిపూడి కథ…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్లో కనిపించనుండడంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమికుల రోజు కానుకగా ప్రీమియర్స్ తో నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. రూల్స్ లేవు, బౌండరీలు లేవు అంటూ నవ్వించడమే ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ ఎలా…