Bagavanth kesari : హిట్ కొట్టాడు.. కారు పట్టాడు..
- బాలయ్య అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన భగవంత్ కేసరి
- హ్యాట్రిక్ హిట్స్ అనుకున్న నందమూరి బాలకృష్ణ
- ఖరీదైన కారు గిఫ్ట్ అందుకున్న అనిల్ రావిపూడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం భగవంత్ కేసర. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. గతేదాడి విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య కు భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్ సినిమాగా నిలిచింది. శ్రీలీల, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో పాటు రూ.130 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది.
దసరా కనుకగా వచ్చిన ఈ సినిమా బాలయ్య అభిమానులకు షానా ఏండ్లు యాదుండెలా చేసింది. ఇటీవల ఐఫా అవార్డ్స్ వేడుకల్లోనూ ఈ సినిమా 2023 ఉత్తమ చిత్రం గా అవార్డ్స్ సైతం తెచ్చిపెట్టింది. కాగా ఈ సినిమా భారీ హిట్ అందించినందుకు గాను దర్శకుడు అనిల్ రావిపూడి కాస్ట్లీ గిఫ్ట్ అందుకున్నాడు. షైన్ స్క్రీన్ నిర్మాతలైన సాహు గారపాటి తన బ్యానర్ కు భారీ గిఫ్ట్ అందించినందుకు గాను అనిల్ రావిపూడికి బ్రాండ్ న్యూ టొయోట వెల్‌ఫైర్ కారుని దర్శకుడికి బహుమతిగా అందజేశారు. ఈ కారు విలువ ప్రస్తుతం మార్కెట్ లో రూ.1.20 నుంచి రూ.1.30 కోట్ల విలువ ఉంది. హిట్ కొట్టు.. కారు పట్టు..ఇప్ప్పుడు ఇదే టాలీవుడ్ డైరక్టర్లకు లేటెస్ట్ ట్రెండ్. గతంలోను హిట్ సినిమాల దర్శకులకు నిర్మతలు ఇలాంటి కాస్ట్ లి కార్లను బహుమతిగా ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
Also Read
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
- Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
తాజావార్తలు
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
-
Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!