Home
Russia
Russia News
-
Russia – Ukraine War : రష్యాను ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించిన ఈయూ పార్లమెంట్
Russia - Ukraine War : రష్యాకు యూరోపియన్ యూనియన్ షాకిచ్చింది. దీర్ఘకాలంగా ఉక్రెయిన్ దేశంతో యుద్ధాన్ని కొనసాగిస్తున్న రష్యా విషయంలో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. -
Gas Blast: రష్యాలో గ్యాస్ పేలుడు.. నలుగురు పిల్లలతో సహా 9 మంది దుర్మరణం
రష్యాలోని ఆగ్నేయ సఖాలిన్ ద్వీపంలో ఐదు అంతస్థుల నివాస భవనంలో శనివారం తెల్లవారుజామున అనుమానాస్పద గ్యాస్ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందినట్లు స్థానిక గవర్నర్ తెలిపారు. -
Russia: మహిళలకు బంపర్ ఆఫర్.. 10 మంది పిల్లలు ఉంటే ‘మదర్ హీరోయిన్’ అవార్డు
Russia: కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి, పెంచిన తల్లులకు ‘మదర్ హీరోయిన్’ అవార్డును అధ్యక్షుడు పుతిన్ ప్రదానం చేయనున్నారు. మదర్ హీరోయిన్ అవార్డుకు ఎంపికైన మహిళలకు రూ.13 లక్షల నగదును అందిస్తారు. ఈ అవార్డు 1990-94 మధ్య కాలంలో ఉండేది. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ అవార్డును నిలిపివేశారు. కొన్నినెలల కిందట రష్యా అధ్యక్షుడు… -
Russia-Ukraine War: రష్యా సైన్యమే లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు.. 50 మంది మృతి
రష్యా సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో 50 మంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భారీగా వాహనాలు ధ్వంసమయ్యాయి. -
EAM S Jaishankar: భారత ప్రయోజనాలే ఫస్ట్.. రష్యా నుంచి ఆయిల్ కొంటాం..
India has sustantial, time-tested ties with Russia, Says EAM S Jaishankar: భారత-రష్యా స్నేహం గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాల పరీక్షను ఎదుర్కొని రష్యా-భారత్ సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ సంబంధాలను మరింతగా విస్తరించేందుకు ఇరు దేశాలు మార్గాలను అణ్వేషిస్తున్నాయని అన్నారు. మంగళవారం జైశంకర్, రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ తో రష్యా రాజధాని మాస్కోలో సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక… -
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్ నోట అణు విస్పోటనాల మాట.. ఉక్రెయిన్‌కు ముప్పు తప్పదా?
ఉక్రెయిన్‌పై సైనిక చర్యను మరింత తీవ్రతరం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి పాల్పడే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో అణ్వాయుధాల ప్రయోగంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
Vladimir Putin: భారతీయులపై రష్యా అధ్యక్షుడి ప్రశంసలు.. ఏమన్నారంటే..
Indians are Talented, Driven People, Putin's Big Praise: భారతదేశంపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. భారతదేశానికి అత్యంత విశ్వసనీయ మిత్రదేశంగా ఉంది రష్యా. అనేక సార్లు భారతదేశానికి అండగా నిలిచింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో కూడా భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. యుద్ధం నేపథ్యంలో రష్యాపై వెస్ట్రన్ దేశాలు అనేక ఆంక్షలు విధించినా కూడా భారతదేశం, రష్యాతో తన బంధాన్ని కొనసాగిస్తోంది. రష్యా నుంచి… -
Dmitry Medvedev: సాతానుకు వ్యతిరేకంగా రష్యా పవిత్ర యుద్ధం చేస్తోంది..
రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ శుక్రవారం ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని సాతానుతో పవిత్రమైన సంఘర్షణగా చిత్రీకరించారు. -
North Korea: యూఎస్‌పై ఉత్తర కొరియా ప్రతీకారం.. రష్యాకు రహస్యంగా ఆయుధ సరఫరా!
ఆఫ్రికాకు ఆయుధాలు రవాణా చేసే ముసుగులో ఉత్తర కొరియా రష్యాకు రహస్యంగా ఆయుధాలు సరఫరా చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. -
America: రష్యా అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్నట్లు ఎలాంటి సంకేతం లేదు..
రష్యా అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సన్నాహాలు చేస్తోందనే సంకేతాలు అమెరికాకు కనిపించడం లేదని వైట్ హౌస్ ప్రతినిధి జాన్ కిర్బీ బుధవారం అన్నారు.
తాజావార్తలు
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
-
Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?