Joe Biden: పాకిస్తాన్.. అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Joe Biden: ఏ విధమైన సమన్వయం లేకుండా అణ్వాయుధాలను కలిగి ఉన్న పాకిస్తాన్‌ను ప్రపంచంలోని ‘అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటి’గా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అభివర్ణించారు. లాస్ ఏంజిల్స్ (కాలిఫోర్నియా)లో జరిగిన డెమొక్రాటిక్ కాంగ్రెషనల్ క్యాంపెయిన్ కమిటీ రిసెప్షన్‌లో అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చైనా, రష్యాలను దూషించారు. చైనా, రష్యాకు సంబంధించి అమెరికా విదేశాంగ విధానం గురించి బైడెన్ మాట్లాడుతుండగా పాకిస్తాన్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా తాను భావిస్తున్నట్లు బైడెన్ చెప్పారు.
Former Chief Justice: మాజీ చీఫ్ జస్టిస్‌ను మసీదు బయటే కాల్చిచంపేశారు..
Also Read
- Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
బైడెన్ వ్యాఖ్యలు అమెరికాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఎదురుదెబ్బగా భావించవచ్చు. ఈ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ 21వ శతాబ్దం రెండవ త్రైమాసికంలో డైనమిక్‌ను మార్చడానికి యూఎస్‌కు అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. యూఎస్ జాతీయ భద్రతా వ్యూహం విడుదలైన రెండు రోజుల తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సంవత్సరం ప్రారంభంలో “నో-లిమిట్స్ పార్టనర్‌షిప్” ప్రకటించిన చైనా, రష్యాలు ఒకదానికొకటి ఎక్కువగా కలిసిపోతున్నాయని, అయితే అవి విసిరే సవాళ్లు విభిన్నంగా ఉన్నాయని జాతీయ భద్రతా వ్యూహం పేర్కొంది. వచ్చే పదేళ్లు చైనాతో పోటీ నిర్ణయాత్మక దశాబ్దం కానుందని అమెరికా భద్రతా వ్యూహం హైలైట్ చేసింది.
తాజావార్తలు
-
Sonu Sood: కొత్త ఐఫోన్ కోసం క్యూలో జనం.. యూజర్స్ కి సోనూ సూద్ చురకలు
-
Peddi – Irumudi: ‘పెద్ది’ ఓడిపోయింది.. ‘ఇరుముడి’ గెలవలేకపోయింది!
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!