తన సినిమాలో నటించేటప్పుడు ఉన్నవి కాకుండా కొత్తగా మరో ప్రాజెక్ట్ కు కమిట్‌మెంట్లు ఇవ్వకూడదు. ఇది రాజమౌళి ఫార్ములా. దర్శకుడు నీల్ కూడా అదే పాటిస్తున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం మణిరత్నం కోసం ఈ నిబంధనలు నీల్ పక్కన పెట్టారని టాక్. ‘దగ్ లైఫ్’ మూవీతో బిజీగా ఉన్న మణిరత్నం.. దీం తర్వాత ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ ప్లాన్ చేసుకున్నారు. దానికి హీరోగా నవీన్ పోలిశెట్టిని ఎంచుకున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు కాస్త గట్టిగా…
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ఈ కాంబినేషన్లో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. కెజియఫ్, సలార్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం ఒకటైతే ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అవడం టైగర్ ఫ్యాన్స్‌ను తట్టుకోలేకుండా చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. గతకొద్ది రోజులుగా అదిగో, ఇదిగో అని ఊరిస్తు వస్తున్న మేకర్స్ ఫైనల్‌గా ఇప్పుడు షూటింగ్‌కు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ చిత్రానికి…
దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవల ఈ సినిమా 50 రోజుల థియేటర్ రన్ కూడా ఫినిష్ చేసుకుంది. అదే జోష్ లో ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ -2 లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా…
శీతాకాలంలో కన్నడ భామ రుక్మిణి వసంత కాలం నడుస్తుంది. సప్తసాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇప్పడు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం కన్నడ సూపర్ హిట్ సినిమా కాంతారా ప్రీక్వెల్ తో పాటు తమిళ స్టార్ హీరో శివకారికేయం మురుగదాస్ సినిమాలోను ఛాన్స్ కొట్టేసిందిల. ఇక లేటెస్ట్ గా యంగ్ టైగర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో హీరోయిన్ గా లక్కీ ఛాన్స్ దక్కించుకుంది రుక్మిణి వసంత్.…
రుక్మిణి వసంత్ 2019లో వచ్చిన కన్నడ సినిమా బీర్బల్ ట్రైలాజీ కేస్ – 1సినిమాతో వెండితెరకు పరిచయమయింది. తోలి సినిమాతో ఓ మోస్తరుగా పేరుతెచ్చుకుంది. ఇక 2023లో వచ్చిన సప్తసాగరాలు దాటి సినిమాతో రుక్మిణి పేరు గట్టిగా వినిపించింది. రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమాలో రుక్మిణి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా సూపర్ హిట్ కావడంటతో అమ్మడికి ఇతర భాషాల సినిమాలలో అవకాశాలు తలుపు తట్టాయి. అలా తెలుగులో యంగ్ హీరో…
Nikhil : హ్యాపీడేస్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్ధ్. తర్వాత ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
టాలీవుడ్ లో ముల్టీస్టారర్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన రెబల్ స్టార్ కల్కి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వచ్చి సూపర్ హిత గా నిలిచింది. అలాగే బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న వీరమాస్ ( వర్కింగ్ టైటిల్) చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాబోతున్న దేవరలోను బాలీవుడ్ నటులు ఉన్నారు. Also…