RukminiVasanth : రానున్నది ‘రుక్మిణి వసంత’ కాలం
- గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రుక్మిణి వసంత్
- స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు
- మూడు పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రుక్మిణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రుక్మిణి వసంత్ 2019లో వచ్చిన కన్నడ సినిమా బీర్బల్ ట్రైలాజీ కేస్ – 1సినిమాతో వెండితెరకు పరిచయమయింది. తోలి సినిమాతో ఓ మోస్తరుగా పేరుతెచ్చుకుంది. ఇక 2023లో వచ్చిన సప్తసాగరాలు దాటి సినిమాతో రుక్మిణి పేరు గట్టిగా వినిపించింది. రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమాలో రుక్మిణి నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా సూపర్ హిట్ కావడంటతో అమ్మడికి ఇతర భాషాల సినిమాలలో అవకాశాలు తలుపు తట్టాయి.
అలా తెలుగులో యంగ్ హీరో నిఖిల్ సరసన ‘అప్పుడో ఎప్పుడో ఇప్పుడే’ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం పొందింది. ఇటీవల విడుదల అయిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఈ ఎఫెక్ట్ ఈ భామ టాలీవుడ్ కెరీర్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. ఒకసారి రుక్మిణి వసంత్ డైరీ చుస్తే రానున్న స్టార్ హీరోల సినిమాలు అన్నిటిలోను ఈ భామనే కథానాయకి. కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న కాంతారా చాఫ్టర్ -1 లో రుక్మిణి వసంత్ నటిస్తోంది. అలాగే మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ అయిన కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో రుక్మిణినే తారక్ సరసన జోడీగా ఎంపికైంది. త్వరలోనే ఇందుకు సంబందించిన ప్రకటన రానుంది. ఇక తమిళ్ లో చూసుకుంటే స్టార్ డైరెక్టర్ AR మురగదాస్ డైరెక్షన్ లో శివకార్తికేయన్ నటించబోతున్న సినిమాకు రుక్మిణి వసంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాబోయే ఈ సినిమాలు అన్ని పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం.
Also Read
- Kotha Cinema: హైదరాబాద్‌లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు "కొత్త సినిమా"!**
- Raviteja: మాస్ మహారాజా కొత్త జాతర.. "దాగుడు మూతలు దండాకోర్" అంటూ సంక్రాంతికి?
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
- Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్‌పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్‌పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్‌తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!