NTRNeel : తారక్ – ప్రశాంత్ నీల్ టైటిల్ ఇదే..?
- దేవరతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్
- వార్ - 2 షూటింగ్ లో ఎన్టీఆర్ బిజీ బిజీ
- ప్రశాంత్ నీల్ తో సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవల ఈ సినిమా 50 రోజుల థియేటర్ రన్ కూడా ఫినిష్ చేసుకుంది. అదే జోష్ లో ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ -2 లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నసంగతి తెలిసిందే.
Also Read : Mokshagna : సింబా ఈజ్ కమింగ్.. పూజా కార్యక్రమం ఎప్పుడంటే..?
Also Read
ఓ నెల క్రితం ఆ సినిమా పూజ కార్యక్రమాలు కూడా ముగించారు మేకర్స్. ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకుండానే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్టు అధికారకంగా ప్రకటించేసారు మేకర్స్. తాజగా ఈ సినిమాకు సంబంధించి మరొక అప్ తెలుస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా టైటిల్ పోస్టర్ రానున్నసంక్రాంతికి విడుదల చేస్తారట. జనవరి నుండి ఒకవైపు వార్ -2 షూటింగ్ లో పాల్గొంటూనే నీల్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు తారక్. కాగా ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ అని ఎప్పటి నుండో వినిపిస్తుంది. ఇప్పుడు ఈ టైటిల్ నే అఫీషియల్ గా ప్రకటిస్తారని తెలుస్తోంది. రవి బస్రూర్ సంగీతంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనుంది యూనిట్.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?