Biggest Multistarrer : మహేశ్.. రజనీకాంత్.. రామ్ పోతినేని.. ఫిక్స్ ?
- టాలీవుడ్ లో మరొక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కు శ్రీకారం
- దర్శకత్వం వహించనున్న మహేశ్
- త్వరలోనే అధికారక ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ముల్టీస్టారర్ ట్రెండ్ గట్టిగా నడుస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన రెబల్ స్టార్ కల్కి బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా వచ్చి సూపర్ హిత గా నిలిచింది. అలాగే బాబీ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న వీరమాస్ ( వర్కింగ్ టైటిల్) చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రాబోతున్న దేవరలోను బాలీవుడ్ నటులు ఉన్నారు.
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
Also Read : TJ Gnanavel : ‘మసాలా & మర్డర్స్’గా రానున్న తమిళనాడు ‘కింగ్’ బయోపిక్..
తాజగా టాలీవుడ్ లో మరొక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామ్ పోతినేని హీరోగా మహేశ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం టాలీవుడ్ సీనియర్ నటుడిని సంప్రదించగా అక్కడ కుదరకపోవడంతో తమిళ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ ను అప్రోచ్ అయి కథ వినిపించారని తలైవా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే టాలీవుడ్ లో బిగెస్ట్ మల్టీస్టారర్ రానున్నట్టే. జైలర్ హిట్ తో జోష్ మీదున్నాడు రజనీ. హీరోయిన్ గా సప్తసాగరాలు దాటి ఫేమ్ రుక్మిణి వసంత్ ను తీసుకోనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. నవీన్ పోలిశెట్టి అనుష్క జంటగా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు మహేశ్ పి. తన రెండో సినిమాగా రామ్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!