RamCharan RC 16 Movie: రామ్ చరణ్ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RamCharan RC 16 Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జెర్సీ సినిమా డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. RC16గా ప్రచారంలో ఉన్న సినిమా ఆగిపోయిందన్న వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎట్టకేలకు చిత్రబృందం అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.. ప్రాజెక్ట్ నిలిచిపోయిందంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.
Read Also: Balakrishna: బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా టైటిల్ ఫిక్స్ ?
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్తంలో ఓ పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సినిమాను నిర్మిస్తున్నారు. RC15వర్కింగ్ టైటిల్ తో సినిమా చిత్రీకరణ వేగంగా జరుపుకుంటోంది. జెర్సీ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్‌చరణ్ తనతో నటించేందుకు రెడీ అయ్యాడు. ఆ సినిమాకి టైటిల్ పెట్టలేదు. కానీ RC16 పేరుతో కథా చర్చలు, నటుల ఎంపిక కూడా జరిగినట్లు సమాచారం. కానీ.. ఈ మూవీపై రామ్ చరణ్ అంత ఇంటస్ట్ర్‌గా లేడని రూమర్స్ వినిపించాయి. అలానే ఆగిపోయిందని కూడా వార్తలు వినిపించాయి. చివరికి అవే నిజమని తేలిపోయింది.
Read Also: Faria Abdullah: ఆయనకు అభ్యంతరం లేకపోతే నేను ఎప్పుడూ రెడీ
ట్రిపుల్ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ కాగా.. ఈ మూవీలో సీనియర్ హీరో శ్రీకాంత్, హీరోయిన్ అంజలి, కమెడీయన్ సునీల్ కూడా నటిస్తున్నారు.
Our MegaPowerStar @AlwaysRamCharan garu's next project #RC16 vth gowtam is not happening as previously announced, hope & wish it to happen at later point of time!#RamCharan garu's new project announcement vl b Unveiling officially verysoon,whatever the combo is, it vl be lit💥
— SivaCherry (@sivacherry9) October 31, 2022
తాజావార్తలు
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!