తండ్రి శ్రీకాంత్ నటనను వారసత్వంగా తీసుకున్న రోషన్ మేక. టాలీవుడ్ హృతిక్ రోషన్‌లా పేరైతే వచ్చింది కానీ సినిమాలు కంప్లీట్ చేయడంలో జోరు చూపించడం లేదు. రోషన్ పెళ్లి సందడితో స్టార్ అయ్యాడు కానీ ఎక్కడైతే స్టార్టైయ్యాడే అక్కడే ఆగిపోయాడు. నాలుగేళ్లుగా అతడి నుండి ఫిల్మ్ రాలేదు. ప్రజెంట్ ఛాంపియన్ అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు రోషన్. ఈ ఇయర్ రోషన్ బర్త్ డే సందర్భంగా ఛాంపియన్ మూవీ ఎనౌన్స్ మెంట్ చేసింది స్పప్న సినిమాస్. మాలీవుడ్…
శ్రీకాంత్ కొడుకు రోషన్ తెరపై కనిపించి దాదాపు నాలుగేళ్లు కావొస్తోంది. నిర్మలా కాన్వెంట్‌తో హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పటికీ అది నిబ్బా నిబ్బి స్టోరీ కావడంతో పెద్దగా ఫోకస్ కాలేదు రోషన్. హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్ గా నటించిన ఫిల్మ్ పెళ్లి సందడి. ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఇంట్రడక్షన్ అయిన శ్రీలీల ఇప్పుడు సౌత్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్. ఇక్కడే కాదు బాలీవుడ్‌లోనూ ఫ్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. కానీ రోషన్ పెళ్లి సందడి తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై…
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాన్, మన హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్, శనయ కపూర్, జహ్రా ఖాన్‌లతో పాన్ ఇండియా వైడ్‌గా ఒక సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘వృషభ’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులో హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో ఎంటర్ అయ్యారు. ఆస్కార్ సాధించిన మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో…
Vrushabha: టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ బంపర్ ఆఫర్ పట్టేశాడు. తెలుగులో పెళ్లిసందD చిత్రంతో హీరోగా పరిచయమైన రోషన్.. హిట్ అయితే అందుకోలేదు కానీ, మంచి నటనను కనపరిచి తండ్రిపేరును నిలబెట్టాడు.
నటుడు శ్రీకాంత్ తనయుడు, యంగ్ హీరో రోషన్ మేకా అగ్ర నిర్మాణ సంస్థల చిత్రాలలో నటించబోతున్నాడు. వైజయంతి మూవీస్ తో పాటు వేదాన్ష్ పిక్చర్స్ లో సినిమాలు చేయబోతున్నాడు.
స్టార్ పిల్లలు సినిమా పరిశ్రమలోకి సులభంగా ప్రవేశిస్తారనే టాక్ ఇప్పటికీ ఉంది. అయితే ఎంట్రీ సులభమే అయినప్పటికీ, ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. చాలా మంది స్టార్ కిడ్స్ తమ తల్లిదండ్రులలాగా స్టార్స్ అవ్వకపోవడానికి కారణం ఇదే. నిర్మలా కాన్వెంట్, పెళ్లిసందడి వంటి సినిమాలతో బాలనటుడిగా, హీరోగా రెండు సార్లు టాలీవుడ్ రంగప్రవేశం చేసిన సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే తాజాగా ఈ…
నిర్మలా కాన్వెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు రోషన్ మేకా.. తండ్రి శ్రీకాంత్ నట వారసత్వం పుణికిపుచ్చుకుని పెళ్లి సందD చిత్రంలో శ్రీకాంత్ ని మించిపోయి నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాల విజయాలను పక్కన పెడితే రోషన్ నటనకు లుక్స్ కి మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస అవకాశాలు అతడిని వెత్తుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం రోషన్ బంఫర్ ఆఫర్ పట్టేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లోఒక…