Vrushabha: టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ బంపర్ ఆఫర్ పట్టేశాడు. తెలుగులో పెళ్లిసందD చిత్రంతో హీరోగా పరిచయమైన రోషన్.. హిట్ అయితే అందుకోలేదు కానీ, మంచి నటనను కనపరిచి తండ్రిపేరును నిలబెట్టాడు.
నటుడు శ్రీకాంత్ తనయుడు, యంగ్ హీరో రోషన్ మేకా అగ్ర నిర్మాణ సంస్థల చిత్రాలలో నటించబోతున్నాడు. వైజయంతి మూవీస్ తో పాటు వేదాన్ష్ పిక్చర్స్ లో సినిమాలు చేయబోతున్నాడు.
స్టార్ పిల్లలు సినిమా పరిశ్రమలోకి సులభంగా ప్రవేశిస్తారనే టాక్ ఇప్పటికీ ఉంది. అయితే ఎంట్రీ సులభమే అయినప్పటికీ, ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలరు. చాలా మంది స్టార్ కిడ్స్ తమ తల్లిదండ్రులలాగా స్టార్స్ అవ్వకపోవడానికి కారణం ఇదే. నిర్మలా కాన్వెంట్, పెళ్లిసందడి వంటి సినిమాలతో బాలనటుడిగా, హీరోగా రెండు సార్లు టాలీవుడ్ రంగప్రవేశం చేసిన సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ కూడా ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే తాజాగా ఈ…
నిర్మలా కాన్వెంట్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు రోషన్ మేకా.. తండ్రి శ్రీకాంత్ నట వారసత్వం పుణికిపుచ్చుకుని పెళ్లి సందD చిత్రంలో శ్రీకాంత్ ని మించిపోయి నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాల విజయాలను పక్కన పెడితే రోషన్ నటనకు లుక్స్ కి మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస అవకాశాలు అతడిని వెత్తుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం రోషన్ బంఫర్ ఆఫర్ పట్టేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లోఒక…