Israel-Iran War: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఎక్కడ..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయిల్ అమెరికాలు సంయుక్తంగా దాడులు ప్రారంభించాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్, ఇతర నగరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. మధ్యప్రాచ్యంలోని యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రైయిన్, సౌదీ అరేబియాలలోని యూఎస్ మిలిటరీ బేస్‌లపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. ఈ దాడులు మొత్తం మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలకు కారణమైంది.
Read Also: Trump Bans Anthropic: AI ప్రపంచంలో సంచలనం సృష్టించిన ట్రంప్ .. అమెరికాలో ‘ఆంత్రోపిక్’ క్లోజ్!
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
అయితే, సుప్రీంలీడర్ ఖమేనీ నివాసం, కార్యాలయంపై దాడులు చేసింది. ఆ సమయంలో ఖమేనీ అక్కడ లేడని తెలుస్తోంది. ఇరాన్ ప్రభుత్వం ఖమేనీని సురక్షిత బంకర్‌కు మార్చినట్లు సమాచారం. అత్యంత భద్రత కలిగిన అండర్ గ్రౌండ్ బంకర్లో ఖమేనీని ఉంచినట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్, యూఎస్ కలిసి ఇరాన్లో ‘‘పాలన మార్పు’’కు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మతనాయకుడు ఖమేనీని అంతం చేయాలని భావిస్తున్నాయి. దాడుల సమయంలో ఖమేనీ టెహ్రాన్ లో లేడని తెలిసింది. అమెరికాతో అణుచర్చలు విఫలం తర్వాత రాబోయే దాడి గురించి ముందే తెలిసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!