సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు మంత్రి ఆర్కే రోజా.. ప్రభుత్వ విప్ చిర్ల జగ్గి రెడ్డి, మల్లిడి ప్రసాద్ రెడ్డి అభిమాని కోత్త పేట నియోజక వర్గం నుంచి మూడు సార్లు తిరుమలకుకు పాదయాత్రగా వచ్చారు. కన్నుమూసిన ప్రసాద్ రెడ్డి ఆకాంక్ష నెరవేర్చడానికి తిరుమల నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్ఆరు.. తిరుమల నుంచి 370 కిలోమీటర్ల మేర శ్రీశైలం పాదయాత్ర కొనసాగుతోంది. 30 ఏళ్ల పాటు…
నగరిలో మరోసారి అధికార పార్టీ విబేధాలు రచ్చకెక్కాయి… మంత్రి ఆర్కే రోజా అనుచరులు వ్యతిరేకవర్గానికి చెందిన జెడ్పీటీసీ మురళీధర్‌రెడ్డిపై దాడి చేశారు రోజా అనుచరులు.. వడమాలపేట మండలం పత్తిపుత్తూతులో గ్రామ సచివాలయాన్ని రోజా ప్రారంభించాల్సిన సమయానికి ముందు.. సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి. సచివాలయ నిర్మాణానికి 25 లక్షలు ఖర్చు చేశానని, ఇప్పటి వరకూ బిల్లులు మంజూరు కాలేదంటూ తాళంవేసి నిరసన వ్యక్తం చేశారు.. అయితే, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన…
RK Roja: వైసీపీ మంత్రి రోజా సెల్వమణికి వైజాగ్ లో ఘోర అవమానం జరిగింది. ఎయిర్ పోర్టు నుంచి వస్తున్న ఆమెపై జన సైనికులు దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి ధ్వజమెత్తారు ఏపీ మంత్రి ఆర్కే రోజా.. తిరుపతిలో వైయస్సార్ వాహనమిత్రా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా ఆటో నడిపారు.. ఇక, ఆ కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. పవన్ కల్యాణ్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసిన ఆమె… పార్టీ పెట్టి ఎన్నికల్లోకి వెళ్లకుండా ఇతర పార్టీలకు ఓట్లేయమని చెప్పిన ఒకే ఒక వ్యక్తి పవన్ కల్యాణ్ అంటూ సెటైర్లు వేశారు.. ఇప్పుడు…