Home
Rk Roja
Rk Roja News
-
RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
RK Roja: మరోసారి కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా.. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని తీవ్ర విమర్శలు చేశారు. రౌడీయిజం, గుండాయిజంతో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై ఎన్నికల సంఘం (ఈసీ), న్యాయస్థానాలు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలకు రెండేళ్ల పాలనలో ఏమీ చేయలేదనే భయంతోనే అధికార… -
Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
Bhumana Karunakar Reddy: తిరుపతిలో టీడీపీ సోషల్ మీడియాపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి ఆర్కే రోజా శ్రీవారి దర్శనానికి వెళ్లిన సమయంలో తలనీలాలు సమర్పించినట్లుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని జరగని విషయాన్ని జరిగినట్లుగా చూపిస్తూ దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కేబినెట్లో నిర్ణయం తీసుకుందని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తప్పుడు ప్రచారం చేసేందుకు… -
RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
RK Roja: స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారని మాజీ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచేందుకు దొంగ నాటకాలు ఆడుతోందని ఆమె విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో ప్రతి చోటా వైఎస్సార్సీపీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని స్పష్టం చేశారు.. వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన రోజా.. గత ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేశారని రోజా ఆరోపించారు.… -
RK Roja: మంత్రి లోకేష్‌పై రోజా సంచలన ఆరోపణలు..
RK Roja: మంత్రి నారా లోకేష్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి రోజా సంచలన ఆరోపణలు చేశారు. లోకేష్ రైజింగ్ స్టార్ కాదని.. స్కామ్ స్టార్ అని విమర్శించారు. అవినీతిలో రైజింగ్ స్టార్‌గా ఎదిగారని మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో సైకో పనులు చేస్తున్నారని మూడున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును లోకేష్ తన అవినీతి, స్కామ్‌ల కోసం వాడుకున్నారని ఆరోపించారు. ఆ డబ్బుతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని.. అవినీతి సొమ్మును విదేశాల్లో దాచిపెట్టేందుకే… -
OTR : రోజా సైలెంట్ వెనుక కారణం అదేనా..?
ఫైర్ బ్రాండ్ వాయిస్ ఎందుకు మూగబోయింది? అయినదానికి, కానిదానికి…. నేనున్నానంటూ ఒకప్పుడు మీడియా మైకుల ముందు స్వరం సవరించుకునే ఆ లీడర్ ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? అత్యంత కీలకమైన శాంతి భద్రతల విషయంలో వైసీపీ అటాక్ మోడ్‌లోకి వస్తే…. ఆ మాజీ మంత్రి మాత్రం పిలిస్తే వెళతానన్నట్టు ఎందుకు ఉంటున్నారు? ఎవరా ఎక్స్ మినిస్టర్? ఏంటా కథ? పొలిటికల్ ఫైర్ బ్రాండ్ ఇమేజ్…. వైసీపీ నోరున్న నేతల్లో ఒకరిగా మాజీ మంత్రి ఆర్కే రోజాకు గుర్తింపు ఉంది.… -
RK Roja: కూటమి ప్రభుత్వంపై రోజా ఫైర్..
RK Roja: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయని, కానీ ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ సక్రమంగా అమలు కాలేదని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. మహానాడు పేరుతో జరుగుతున్న కార్యక్రమం అసలు ప్రజా సమస్యలపై చర్చించకుండా “దగానాడు”గా మారిందని ఆమె వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలను భయభ్రాంతులకు గురిచేసేలా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని రోజా ఆరోపించారు. ఎన్నికల ముందు ప్రకటించిన… -
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్‌తో రోజా ఇరుకున పడ్డారా?
మాజీ మంత్రి ఆర్కే రోజా కొత్త చిక్కుల్లో పడ్డారా…? అనవసరమైన విషయాల్లో అతిగా జోక్యం చేసుకుని చేతులు కాల్చుకున్నారా…? ఎక్స్ట్రా మైలేజ్ కోసం ఏదేదో చేసేసి సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? ఆమె వ్యవహారశైలి బూమరాంగ్ అయి మొదటికే మోసం వస్తోందా? ఇంతకీ రోజా ఏం చేశారు? వైసీపీ నాయకులు ఎందుకు తలలు పట్టుకుంటున్నారు? రోజా అంటే ఫ్లవరనుకుంటివా….. ఫైరు… వైల్డ్ ఫైరు….. అన్నట్టుంటారు మాజీ మంత్రి ఆర్కే రోజా. పొలిటికల్‌గా ఆమె లాంగ్వేజ్, బాడీ… -
RK Roja: రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చీకటి ఒప్పందం.. ఏపీ ప్రయోజనాలు తెలంగాణకు తాకట్టు..!
RK Roja: తిరుపతి డీబీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన రాయలసీమ ఎత్తిపోతల పథకం చర్చా గోష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ అభివృద్ధిని విస్మరించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎత్తిపోతల పథకానికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేని ప్రభుత్వం, అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్లు ఎలా ఖర్చు చేస్తుందని… -
Off The Record : రోజా ఉగాది కామెంట్స్ పై కూటమిలో హాట్ హాట్ చర్చ
మాజీ మంత్రి రోజా మళ్ళీ పొలిటికల్‌గా చెలరేగిపోవడానికి సిద్ధమయ్యారా? గాడిదలు, అడ్డగాడిదలు, పాలు పితకడాల్లాంటి మాటలన్నీ అందులో భాగమేనా? అడపాదడపా మినహా ఇన్నాళ్ళు పెద్దగా రియాక్ట్ అవని ఎక్స్ మినిస్టర్ ఇప్పుడెందుకు నోరు తెరుస్తున్నారు? ఆ కేసులో గవర్నమెంట్ తనను టచ్ చేయబోదన్న క్లారిటీ వచ్చిందా? అదే నిజమైతే ఆమె భరోసా ఏంటి? ఎవరు కాపాడుతున్నారని తమ్ముళ్ళు గుసగుసలాడేసుకుంటున్నారు? రోజా మళ్ళీ నోటి బ్యాటింగ్ మొదలెట్టేసినట్టేనా? ఉగాది సెంట్రిక్‌గా చేసిన తాజా వ్యాఖ్యలు అందులో భాగమేనా…? అంటూ… -
RK Roja: డీఎంకే పార్టీకి మద్దతుగా ఆర్కే రోజా ప్రచారం..
RK Roja: తమిళనాడులో డీఎంకే మద్దతుగా వైసీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రచారం చేస్తుంది. సీఎం ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్నో అద్బుతమైన సంక్షేమ పథకాలు స్టాలిన్ అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!