RK Roja: తిరుమల టు శ్రీశైలం పాదయాత్ర.. జగనన్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు మంత్రి ఆర్కే రోజా.. ప్రభుత్వ విప్ చిర్ల జగ్గి రెడ్డి, మల్లిడి ప్రసాద్ రెడ్డి అభిమాని కోత్త పేట నియోజక వర్గం నుంచి మూడు సార్లు తిరుమలకుకు పాదయాత్రగా వచ్చారు. కన్నుమూసిన ప్రసాద్ రెడ్డి ఆకాంక్ష నెరవేర్చడానికి తిరుమల నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్ఆరు.. తిరుమల నుంచి 370 కిలోమీటర్ల మేర శ్రీశైలం పాదయాత్ర కొనసాగుతోంది. 30 ఏళ్ల పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో కొనసాగాలని వారి ఆకాక్షింగా ఉంది.. ఇక, చిర్ల జగ్గి రెడ్డి పాదయాత్రకు సంఘీభావంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి ఆర్కే రోజా, ఎమ్మెల్యే బియ్యపు మధు సూదన్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, ఎంపీ గురు మూర్తి పాల్గొన్నారు.. పాదయాత్రను ప్రారంభించిన మంత్రి రోజా, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అలిపిరి వరకు పాదయాత్రలో పాల్గొన్నారు..
Read Also: Nadendla Manohar: ప్రజలు కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు.. పొత్తులపై అప్పుడే నిర్ణయం..!
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. మల్లిడి ప్రసాద్ రెడ్డి అనుకోని విధంగా పాదయాత్ర తిరుమలకు చేరుకుని అకాల మరణం పొందడం బాధాకరం అన్నారు.. వారి కల నెరవెరలని శ్రీశైలం వరకు పాదయాత్ర కొనసాగించాలని విప్ జగ్గిరెడ్డి అన్న కొనసాగిస్తున్నారు వారికి అభినందనలు తెలిపిన ఆయన.. సీఎం జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు దేశంలో ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఇక, డిప్యూటీ సీఎం నారాయణస్వామి మాట్లాడుతూ.. మల్లిడి ప్రసాద్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాక్షించారు.. కాపులు కొత్త పేట నియోజక వర్గంలో కొండత అండగా నిలుస్తున్నారని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గి రెడ్డి మాట్లాడుతూ.. మల్లిడి ప్రసాద్ రెడ్డి అభిమాని కోత్త పేట నియోజక వర్గం నుంచి మూడు సార్లు తిరుమలకు పాదయాత్రగా వచ్చారు.. అనుకోని విధంగా ప్రసాద్ రెడ్డి మరణించారు, ఆయన ఆకాంక్ష నెరవేర్చడానికి తిరుమల నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపడుతున్నాం అన్నారు.. తిరుమల నుంచి 370 కిలోమీటర్ల మేర మేర శ్రీశైలం వరకు పాదయాత్ర కొనసాగుతోందన్నారు. ఇక, 30 ఏళ్ల పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన రాష్ట్రంలో కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు ప్రభుత్వ విప్ చిర్ల జగ్గి రెడ్డి .
తాజావార్తలు
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Jio AI Glasses: కళ్లజోడుతోనే UPI పేమెంట్స్.. లైవ్ క్రికెట్ కామెంటరీ కూడా!
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!