Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జరిగిన ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్షకులపై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. గత 28 ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ వల్లే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని, శివకుమార్ కుమారులైన తమను తెలుగు ప్రజలు దత్త పుత్రుల్లా గుండెల్లో పెట్టుకున్నారని ఎమోషనల్ అయ్యారు.
20 ఏళ్ల క్రితం ‘గజినీ’ సినిమాలో సంజయ్ రామస్వామిగా నన్ను ఎలాగైతే ఆదరించారో, సరిగ్గా అలాంటి వింటేజ్ మ్యాజిక్‌ను మళ్లీ తీసుకురావాలనే లక్ష్యంతోనే దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ ఈ కథను రూపుదిద్దారని తెలిపారు. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లోనే గడిపిన ఆరు నెలల కాలాన్ని జీవితంలో ఎప్పటికీ మరచిపోలేనని సూర్య పేర్కొన్నారు.
దర్శకుడు వెంకీ అట్లూరి సిన్సియారిటీని, ఆయన రైటింగ్ స్కిల్స్‌ను సూర్య ఆకాశానికెత్తేశారు. వెంకీతో మళ్లీ మళ్లీ పనిచేయాలని ఉందని చెప్పారు. ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రానికి ఎలాంటి ప్రేమనైతే అందించారో, ఆగస్టు 14న రాబోతున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాకు కూడా అదే స్థాయి ప్రేమను అందిస్తారని ఆశిస్తున్నట్లు సూర్య తెలిపారు.
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
తాజావార్తలు
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!