తమ డిమాండ్ల సాధనకు వివిధ రూపాలలో ప్రజలు, నేతలు నిరసన వ్యక్తం చేయడం ఆనవాయితీ. కలెక్టరేట్ల ముందు ఆందోళన చేపడతారు. రోడ్లపై రాస్తారోకో చేస్తారు. దీక్షలో కూర్చుని తమ డిమాండ్ల సాధనకు అధికారులు, నేతలపై వత్తిడి తెస్తారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఓ ఊరిజనం వినూత్నంగా నిరసన తెలిపి అందరినీ ఆకట్టుకున్న�
మృత్యువు ఎవరిని ఎప్పుడు తీసుకెళ్తుందో ఎవరం చెప్పలేము.. వారు చిన్నా, పెద్దా అనే తేడా కూడా ఉండదు. అప్పటివరకు సంతోషంగా ఉన్న కుటుంబాలు.. ఈ చీకు చింత లేకుండా అందరు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చారు. భార్య పిల్లలతో మరువలేని క్షణాలను పోగుచేసుకున్న ఆ ఇద్దరికీ రెప్పపాటు కాలంలో మృత్యువు పరిచయం అయ్యింది. కు�
భూమిపై ఎన్నో వింతు విడ్డూరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి విచిత్రాలు జరుగుతాయో ఎవరికీ తెలియదు. వింతలూ, విశేషాలు కామన్. అయితే, కొన్ని వింతలు చాలా విచిత్రంగా ఔరా అనిపించే విధంగా ఉంటాయి అనడంలో సందేహం అవసరం లేదు. ఇలాంటి వింతైన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తర�
పెళ్లికి ముందు ఎలా ఉన్నా పర్వాలేదు. పెళ్లితరువాత బరువు బాధ్యతలు తప్పకుండా పెరుగుతాయి. వద్దు అనుకున్నా మోయాల్సి వస్తుంది. పెళ్లి తరువాత ఓ యువకుడు తన భార్యను భుజాన మోసుకుంటూ తీసుకెళ్లాడు. దీనికి కారణం లేకపోలేదు. పెళ్లిచేసుకొని ఇంటికి తీసుకొచ్చే క్రమంలో నదిని దాటాల్సి వచ్చి
ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వేషాల కారణంగా గోదావరిలో వరద ప్రభావం పెరుగుతుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అప్పర్ డ్యామ్ నిర్మాణం కావడంతో బ్యాక్ వాటర్ లో నీటి మట్టం పెరిగి ముంపు ప్రాంతాల ప్రజలు భయం పట్టుకుంది. గత ఏడాది వరదలను దృష్టిలో పెట్టుకొని పోలవరం ముంపు ప్రాంతాలతో పాటు గోదావరి పరివాహక ప్రాంత
ఇటీవలే నదుల్లో కొన్ని మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని నదిలో ఓ మృతదేహాన్ని విసిరివేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్ బలరాంపూర్ జిల్లాలోని రప్తి నదిపై ఉన్న ఓ బ్రిడ్జి వద్ద ఇద్దరు వ్యక్తులు ఓ మృతదేహంతో కనిపించారు. ప�
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు… అనే మాట అక్షర సత్యం. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో, ఎటు నుంచి ప్రమాదం దూసుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. ప్రతి నిమిషం జాగ్రత్తగా, అంతకు మించి అలర్ట్ గా ఉండాలి. రోడ్డుపై తిరిగే మనిషి నుంచి అడవుల్లో సంచరించే జంతువుల వరకు ప్రతి క్షణం అప్