ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకున్న చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వలో నటించిన ఈ మూవీకి ప్రీక్వెల్‌గా ‘కాంతార 2’ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ‘కాంతార 2’ మొదలైనప్పటి నుండి ఆ మూవీకి సంబంధించి ఏదో ఒక విషాద వార్త వింటున్నే ఉన్నాము. ఆ మధ్య బస్సు ప్రమాదం, రీసెంట్‌గా జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి…
వంద సినిమాలు తీసిన, నటించిన కూడా రాని గుర్తింపు కొంత మందికి ఒక్క మూవీతోనే వచ్చేస్తుంది. అలా ‘కాంతారా’ తో తిరుగులేని ఫేమ్ సంపాదించుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. రెండేళ్ల కింద వచ్చిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రూ.400 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ ఒక్క సినిమాతో రిషబ్ పేరు దేశం మొత్తం మార్మోగిపోయింది. ఈ ‘కాంతారా’ కు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఆయనే. కర్ణాటకలో అత్యంత ప్రతిష్టాత్మకమైన…
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘కాంతార’. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడలో చిన్న స్థాయిలో రిలీజై అక్కడ అద్భుత స్పందన తెచ్చుకుంది. దీంతొ తెలుగు, హిందీ, తమిళ భాషల్లోకి కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అలా విడుదలైన ప్రతి చోటా సంచలన వసూళ్లతో దూసుకెళ్లింది. ఏకంగా రూ.400 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టింది. ఈ మూవీతో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్…
ఏళ్ళు గడిచిన కొన్ని చిత్రాలు గుర్తుండి పోతాయి. అలాంటి వాటిలో ‘కాంతార’ ఒకటి. తెలిసిన కథే కావచ్చు.. కానీ ఆ కథని ఎంతో కొత్తగా చూపించాడు దర్శకుడు రిషబ్ శెట్టి. అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. ప్రస్తుతం ఈ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి పార్ట్ లో మనకు చాలా డౌట్ ఉండిపోయాయి.. రిషబ్ తండ్రి గురించి, ఆయన చనిపోవడం, ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ…
సీతారామం, సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు చూసిన తర్వాత.. అరరె ఈ సినిమాలు మన తెలుగు హీరోలతో చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. అలాంటి కథలు మన హీరోల దగ్గరికి వస్తున్నాయా?, వస్తే రిజెక్ట్ చేస్తున్నారా?, లేదంటే మనోళ్లకు ఆ కథలు సూట్ అవ్వరని దర్శకులు భావిస్తున్నారా? అనేది తెలియదు. ధనుష్, కార్తీ, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు మాత్రం తెలుగులో సినిమాలు చేస్తూ.. మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. వీళ్లే కాదు మరికొంత మంది…
Kantara : కుందాపూర్కి చెందిన రిషబ్ శెట్టి కాలేజీ చదువు ముగించుకుని బెంగళూరుకు వచ్చారు. సినిమాల్లో నటించాలని రిషబ్ కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి నేడు ప్రపంచ ఖ్యాతిని సంపాదించాడు. ప్రస్తుతం ఆయన సూపర్ హిట్ చిత్రం కాంతార ఫ్రీక్వెల్ ఓపెనింగులో ఉన్నారు. కాంతారా సినిమా ఎంతటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి కాంతార ఫ్రీక్వెల్ తీసుకు రావాలని గట్టిపట్టుదలతో ఉన్నారు. అనుకున్న స్థాయికి చేరుకునేందుకు అహోరాత్రులు శ్రమిస్తున్నారు. అందుకు గాను…
Jai Hanuman: తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హనుమాన్’. 2024 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సీక్వెల్ గా ప్రస్తుతం ‘జై హనుమాన్’ సినిమా నిర్మాణంలో ఉంది. ఇదివరకే ఈ సినిమా హనుమాన్ ను మించి ఉంటుందని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. అయితే ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో ఎవరు నటిస్తారన్న చర్చలో ఇప్పటికే…
ఎప్పుడా ఎప్పుడా అని యావత్ హనుమాన్ సినిమా లవర్స్ అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న జై హనుమాన్ సినిమా అప్డేట్ వచ్చేసింది. ముందుగా ప్రకటించినట్టుగానే ప్రశాంత్ వర్మ 5:49 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. గత కొన్నాళ్లుగా ఈ సినిమాలో రిషబ్ శెట్టి ఆంజనేయ స్వామి పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఆంజనేయస్వామి లుక్ లో రాముడు విగ్రహాన్ని హత్తుకుని ఉన్న ఒక ఫస్ట్…
కన్నడ స్టార్ హీరోలలో రిషబ్ శెట్టి ఒకరు. కాంతారా సినిమాతో రిషబ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారాడు రిషబ్ శెట్టి. కెజిఎఫ్ నిర్మించిన హోంబాలే నిర్మాణంలో వచ్చిన కాంతారాను రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహిస్తూ హీరోగా చేసాడు. విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు లేని ఈ సినిమా రిలీజ్ తర్వాత కన్నడ హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు ప్రిక్వెల్ ను తెరకెక్కిస్తున్నాడు రిషబ్ శెట్టి. Also…
Rishab Shetty as Lead in Prashanth Varma’s Jai Hanuman: టాలీవుడ్ లోనే కాదు ఇండియా వైడ్ సినిమా ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో జై హనుమాన్ కూడా ఒకటి. ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి సందర్భంగా తేజా సజ్జ ప్రధాన పాత్రలో హనుమాన్ అనే సినిమా తెరకెక్కింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన మొట్టమొదటి సినిమాగా ఈ సినిమాని మొదటి నుంచి ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ ప్రచారానికి…