కాంతారతో రీజనల్ స్థాయి నుండి పాన్ ఇండియా స్థాయికి ఎదిగాడు రిషబ్ షెట్టి. కేజీఎఫ్ ఫస్ట్‌పార్ట్ కలెక్షన్లను క్రాస్‌చేసి శాండిల్ వుడ్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది.ఇప్పుడు ఆ సినిమాకు ప్రీక్వెల్ గా కాంతర చాప్టర్ 1 ను తీసుకువచ్చారు. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యవహరిస్తున్న కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం దసరా కానుకగా గడచిన రాత్రి పిమియర్స్ తో వరల్డ్ వైడ్ గా…
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యవహరిస్తున్న భారీ చిత్రం కాంతార చాప్టర్ 1. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా ఈ గురువారం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాంతార ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో ఇప్పుడు రాబోతున్న ప్రీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో కాంతార ప్రమోషన్స్ ను కూడా భారీగా చేస్తున్నాడు రిషబ్ శెట్టి. కాగా…
Kanthara 1 :రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతారా చాప్టర్ 1’కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ, అలాగే బెనిఫిట్ షో ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పెరిగిన టికెట్ ధరలు వివరాలు ఈ మేరకు ఉన్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో: టికెట్ ధరపై అదనంగా రూ. 75 పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. మల్టీప్లెక్సుల్లో టికెట్ ధరపై రూ. 100 వరకు…
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ కాంతార. జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా శాండిల్ వుడ్ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో పాన్ ఇండియా లెవల్లో శాండిల్ వుడ్ తన స్థాయిని పెంచుకునేందుకు గట్టిగానే ప్లాన్ చేసాడు రిషబ్. థింగ్ బిగ్ అనే కాన్సెప్టుతో కాంతార ప్రీక్వెల్ ను తెరకెక్కించాడు. ఈ సినిమాను అత్యంత…
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్ గా ఓ యాడ్ షూటింగ్ చేస్తుండగా ఎన్టీఆర్ గాయపడ్డాడు. పెద్ద ప్రమాదమేం లేదని టీమ్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అలాంటి ఎన్టీఆర్ తాజాగా రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతార-1 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించాడు. తాజాగా నిర్వహించిన ఈవెంట్ లో ఎన్టీఆర్ సరికొత్త లుక్ లో మెరిశాడు. అయితే ఈవెంట్ లో ఎన్టీఆర్…
గుండె వణికిపోయింది.. తొక్కిసలాటపై రజినీకాంత్, కమల్ హాసన్ రియాక్ట్ తమిళనాడులోని కరూర్ లో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదం నింపింది. ఇప్పటికే 40 మంది దాకా చనిపోయారు. ఇంకా పదులకొద్దీ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద ఘటనపై ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. తమిళనాడు అగ్ర హీరోలు అయిన రజినీకాంత్, కమల్ హాసన్ కూడా స్పందించారు. ఈ ఘటనపై కమల్ స్పందిస్తూ.. కరూర్ తొక్కిసలాట గురించి విని నా గుండె వణికిపోయింది. ఆ…
Kanthara -1 : రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతార-1 పై మంచి అంచనాలున్నాయి. అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. రిషబ్ వెఠ్టి హీరోగా, డైరెక్టర్ గా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం తెలుగులో బడా సంస్థలు దిగాయి. నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్, ఏపీలో గీతా ఆర్ట్స్ బ్యానర్లు రిలీజ్ చేస్తున్నాయి. ఇక్కడి వరకు అంతా ఓకే. కానీ ఈ డబ్బింగ్ సినిమాకు కూడా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకునేందుకు నిర్మాణ సంస్థ…
‘కాంతార: చాప్టర్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నాడనే విషయం తెలియగానే.. ఇది నందమూరి ఈవెంట్‌గా మారిపోయింది. గతంలో ఎన్టీఆర్ ఏ ఈవెంట్‌కు వెళ్లినా.. అది టైగర్ ఈవెంట్‌లా రచ్చ చేశారు అభిమానులు. ఇప్పుడు కాంతార ఈవెంట్ మాత్రం చాలా స్పెషల్‌గా నిలవబోతోంది. ఇటీవల ఎన్టీఆర్ నటించిన ‘వార్ 2’ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డబుల్ కాలర్ ఎగరేశాడు ఎన్టీఆర్. దీంతో…
ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి చిత్రాల్లో ‘కాంతార’ కూడా ఒకటి. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమైంది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటించారు. 2025 దసరా కానుకగా అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. నిన్న రిలీజ్ చేసిన ట్రైలర్ రికార్డులు సృష్టించింది.…
రిషబ్ శెట్టి, హోంబాలే ఫిల్మ్స్ “కాంతార” బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్యాన్-ఇండియా లెవెల్ లో భారీగా విజయం సాధించి, కొత్త బంచ్‌మార్క్స్ క్రియేట్ చేసింది. హోంబలే ఫిలింస్‌కి గ్రేట్ మైల్ స్టోన్ గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొనగా ట్రైలర్ ని తెలుగులో రెబెల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశారు. అలాగే ఇతర భాషల్లో ఆయా భాషల్లో…