Home
Rishab Shetty
Rishab Shetty News
-
Kantara Update: బాక్సాఫీసును కొల్లగొడుతున్న కాంతార.. 300 కోట్లకి పైగా వసూళ్లు
Kantara Update: చిన్న సినిమాగా మొదలై ఇండస్త్రీని ఓ ఊపు ఊపేస్తోన్న సినిమా కాంతార. కన్నడలో రూపొందినా కూడా కంటెంట్ కొత్తగా ఉంటే ఎలాంటి ప్రేక్షకులైనా ఆదరిస్తారనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. -
Abhiroop Basu: ‘కాంతార’పై బెంగాలీ డైరెక్టర్ విమర్శలు.. నువ్వు డైరెక్టరా అంటూ నెటిజన్లు ట్రోల్
అభిరూప్ బసు అనే బెంగాళీ డైరెక్టర్ కాంతారా మూవీ పై విమర్శలు చేశాడు. దీంతో నెటిజన్లు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. నేను కాంతారా సినిమా చూశానని ఆసినిమాలో ఏముందని జనాలు ఎగబడుతున్నారు అన్నాడు. -
‘Kantara’ Personal Life: అప్పులు ఎక్కువై మారువేషాల్లో తిరిగిన కాంతారా.. ఆయన పర్సనల్ లైఫ్ ఎలా ఉందంటే..
Kantara Personal Life : కాంతారా ఇప్పుడు అందరి నోటా ఇదే మాట.. ఆ చిత్రంలో నటించి, దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి గురించిన చర్చే. ఒక్క సినిమాతో ఇండియా అంతటా క్రేజ్ సంపాదించుకున్నాడు. -
Kantara: ఓటిటీలో ‘కాంతార’ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్
Kantara: ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంతారా ఫీవర్ నడుస్తోంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాను ఎన్నిసార్లు థియేటర్ లో చూసినా తనివితీరడం లేదని, ఎప్పుడెప్పుడు ఈ సినిమా ఓటిటీ బాట పడుతుందా.,.? -
Kantara: ‘కాంతార’ శబ్దాలకు గుండెపోటు.. అభిమాని మృతి
Kantara:కాంతార కలక్షన్స్ కొద్దిగా కూడా తగ్గేలా కనిపించడం లేదు. అన్ని చోట్లా ఈ సినిమా తన సత్తా చాటుతోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన ఈ సినిమా ఇటీవల తెలుగులో కూడా రిలీజ్ అయ్యి భారీ వసూళ్ల దిశగా కొనసాగుతోంది. -
Kantara: అసలు ‘కాంతార’ వివాదం ఏంటి.. దీనివలన ఎవరికి ఉపయోగం..?
Kantara:గత కొన్నిరోజులుగా చిత్ర పరిశ్రమలో ఎక్కడ విన్నా కాంతార పేరే వినిపిస్తోంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం నటించిన ఈ చిత్రం అన్నిచోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ విజయాన్ని అందుకొంటుంది. -
Kantara Movie : కాంతారకు లీగల్ నోటీసులు ?.. ఎందుకంటే
Kantara Movie : రిషబ్ శెట్టి హీరోగా, దర్శకత్వం చేసిన చిత్రం కాంతార. ఇప్పుడు ఎక్కడ విన్నా కాంతార చర్చే నడుస్తోంది. అందులో రిషబ్ శెట్టి నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి. -
Rishab Shetty: ‘కాంతార’ హీరో కఠిన నిర్ణయం.. ఆ సినిమాలే చేస్తాడట
Rishab Shetty: కాంతార సినిమాతో అన్ని ఇండుస్త్రీలకు సుపరిచితుడు గా మారిపోయాడు హీరో రిషబ్ శెట్టి. కథను రాసుకొని, దాని డైరెక్ట్ చేస్తూ నటించడమంటే మాములు విషయం కాదు అందులో రిషబ్ సక్సెస్ అయ్యాడు. -
Kantara: సంచలనంగా ‘కాంతారా’.. ‘ఓ’ అనొద్దంటున్న దర్శకుడు
Kantara: కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన 'కాంతారా' సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో సంచలనంగా మారింది. ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. -
Kantara: కాంతారా ఎఫెక్ట్.. భూత కోల నర్తకులకు అలవెన్స్
Kantara: ఇప్పుడ దేశమంతా కాంతారా ఫీవర్ నడుస్తోంది. కథ అదరగొట్టడంతో ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఈ కాంతారా సినిమా ప్రేక్షకులనే కాకుండా ప్రముఖులను కూడా ఆకట్టుకుంటోంది.
తాజావార్తలు
-
Ramayana Tickets: ఆడియన్స్కు బంపర్ ఆఫర్.. రూ.99కే ‘రామాయణ’ టికెట్!
-
PM-KISAN Rules: తండ్రీకొడుకులు ఇద్దరూ పీఎం కిసాన్ డబ్బులు పొందవచ్చా? రూల్స్ ఏం చెబుతున్నాయి..?
-
Explainer: మనిషి అహంకారాన్ని కూల్చిన సిద్ధాంతం.. 167ఏళ్ల క్రితం విడుదలైన ఈ పుస్తకం ప్రపంచాన్ని ఎలా కుదిపేసింది?
-
Legal Notice to Sonia Gandhi: సోనియా గాంధీ పుస్తకంపై మరో వివాదం.. సావర్కర్ మునిమనవడి సంచలన నిర్ణయం!
-
రూ.83 వేల ప్రారంభ ధరతో ఐదు వేరియంట్లతో లాంచ్.. Suzuki Access 125 స్కూటర్లో కొత్త కలర్స్..!
ట్రెండింగ్
-
501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్తో Honda CB500 బైక్..!
-
8,400mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో అమెజాన్లో ప్రత్యక్షమైన iQOO 16..!
-
Karthika Pournami: ఆడంబరం కాదు.. భక్తే ప్రధానం..! కార్తీక పౌర్ణమి అసలు కథ ఇదే..
-
Ishan Kishan Emotional: దేశానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి.. ధోనీ రిటైర్మెంట్పై ఇషాన్ కిషన్ ఎమోషనల్..!
-
PUBG MOBILE గ్లోబల్ ఛాంపియన్షిప్కు స్పాన్సర్ గా REDMAGIC.. 11S Pro స్మార్ట్ఫోన్తో గేమింగ్ సందడి..!