Home
Rishab Shetty
Rishab Shetty News
-
NTR – Rishab Shetty: రిషబ్ శెట్టి సినిమాలో ఎన్టీఆర్?
ప్రముఖ నటులు ఎన్టీఆర్, రిషబ్ శెట్టిల మధ్య సినిమా సహకారం గురించి కొన్ని నెలలుగా అనేక కథనాలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఏదైనా సినిమాలో నటిస్తున్నారా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టి ఉన్నారా? లేదంటే ‘కాంతార చాప్టర్ 1’లో ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారా? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని తేలింది. నిజానికి,… -
Kantara Chapter 1 : కాంతార 1 కోసం పాట పాడిన సెన్సేషనల్ సింగర్
Kantara Chapter 1 : సినిమా పరిశ్రమలో ఒక కొత్త సంగీత సంచలనం ఆవిష్కృతం కాబోతోంది. నేషనల్ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు-గాయకుడు దిల్జిత్ దోసాంజ్, ‘కాంతారా’ ఫేమ్ డైరెక్టర్-నటుడు రిషభ్ షెట్టితో చేతులు కలిపి, ‘కాంతారా చాప్టర్ 1’ సంగీత ఆల్బమ్‌కు తన స్వరాన్ని అందించాడు. ముంబైలోని వై ఆర్ ఎఫ్ స్టూడియోలలో ఈ రికార్డింగ్ ప్రక్రియ పూర్తి చేసిన దిల్జిత్, ఈ అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయస్పర్శిగా పంచుకున్నాడు. 2022లో విడుదలైన ‘కాంతారా’ చిత్రం దిల్జిత్‌ను… -
Kantara Chapter1 : సినిమా బడ్జెట్ మొత్తం ఓటీటీ డీల్ తో రికవరీ చేసిన కాంతార
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టిని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లిన ఫిల్మ్ కాంతార. జీరో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చిన ఈ సినిమా శాండిల్ వుడ్ టాప్ 5 హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్‌లో ఒకటిగా నిలిచింది. రూ. 14 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుతో కాంతారా చాప్టర్ వన్ ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను అత్యంత ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా… -
Cinema Race : రాబోయే నాలుగు నెలల్లో ఇండియన్ సినిమాలకు మేజర్ టెస్ట్
2025 చివరి నాలుగు నెలల్లో ఇండియన్ సినిమాలకు మేజర్ టెస్ట్ రాబోతోంది. వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టే సినిమా లేదనేది ఇప్పుడు ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే War 2, Coolie లాంటి హైప్ ఉన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఎక్స్పెక్ట్ చేసినంత మాజిక్ చేయలేకపోయాయి. ఇప్పుడు అందరి దృష్టి కాంతారా Chapter 1, రణవీర్ సింగ్ ధురంధర్, యష్ రాజ్ ఫిల్మ్స్ వారి అల్ఫాపైనే ఉంది. Kantara –… -
Tollywood: తెలుగు మీద కన్నేస్తున్న తమిళ, మలయాళ, కన్నడ హీరోలు
టాలీవుడ్ పాన్ ఇండియా స్టాయి దాటి హాలీవుడ్ రేంజ్‌కు చేరాక.. ఇతర ఇండస్ట్రీ యాక్టర్ల దండయాత్ర స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ నుంచి హీరోయిన్స్, విలన్స్ హడావుడి పెరిగింది. ఇక సౌత్‌లో ఏ స్టార్ హీరో సినిమా స్టార్ట్ చేసినా తెలుగు మార్కెట్ కొల్లగొట్టేందుకు ఇక్కడ డబ్ చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు కొన్ని సార్లు వర్కౌట్ అయి, కొన్ని సార్లు బెడిసికొట్టాయి.. దీంతో ఇలా కాదని టాలీవుడ్ ప్రేక్షకులకు నేరుగా చేరువయ్యేందుకు.. తమ ఇమేజ్ పెంచుకునేందుకు ఫోకస్ పెంచుతున్నారు… -
Kantara Chapter 1: కాంతార చాప్టర్ 1 వాయిదా.. స్పందించిన చిత్రబృందం!
2022లో రిలీజైన ‘కాంతార’ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కాంతార.. ఏకంగా రూ.400 పైగా కోట్లు వసూళ్లు చేసింది. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి హీరోగా నటించగా.. సప్తమి గౌడ కథానాయిక. కాంతారకు సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. చాన్నాళ్ల నుంచి షూటింగ్ కూడా జరుగుతోంది. అయితే ఈ సినిమా వాయిదా పడనుందంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై చిత్రబృందం… -
Kantara 2 : ‘కాంతార2’ టీమ్‌లో మరొకరు మృతి..
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకున్న చిత్రం ‘కాంతార’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వలో నటించిన ఈ మూవీకి ప్రీక్వెల్‌గా ‘కాంతార 2’ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ‘కాంతార 2’ మొదలైనప్పటి నుండి ఆ మూవీకి సంబంధించి ఏదో ఒక విషాద వార్త వింటున్నే ఉన్నాము. ఆ మధ్య బస్సు ప్రమాదం, రీసెంట్గా జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి… -
Rishab Shetty : ప్రమాదంలో రిషబ్ శెట్టి కుటుంబం.. దెబ్బతీసే కుట్ర జరుగుతోంది !
వంద సినిమాలు తీసిన, నటించిన కూడా రాని గుర్తింపు కొంత మందికి ఒక్క మూవీతోనే వచ్చేస్తుంది. అలా ‘కాంతారా’ తో తిరుగులేని ఫేమ్ సంపాదించుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. రెండేళ్ల కింద వచ్చిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రూ.400 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఈ ఒక్క సినిమాతో రిషబ్ పేరు దేశం మొత్తం మార్మోగిపోయింది. ఈ ‘కాంతారా’ కు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఆయనే. కర్ణాటకలో అత్యంత ప్రతిష్టాత్మకమైన… -
Kantara prequel : ‘కాంతార’ ప్రీక్వెల్ రిలీజ్ పై క్లారిటి..?
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం ‘కాంతార’. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడలో చిన్న స్థాయిలో రిలీజై అక్కడ అద్భుత స్పందన తెచ్చుకుంది. దీంతొ తెలుగు, హిందీ, తమిళ భాషల్లోకి కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అలా విడుదలైన ప్రతి చోటా సంచలన వసూళ్లతో దూసుకెళ్లింది. ఏకంగా రూ.400 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టింది. ఈ మూవీతో హీరో కమ్ డైరెక్టర్ రిషబ్… -
kantara : రిషబ్ శెట్టి ‘కాంతార’ మూవీ టీంకు బిగ్ షాక్..
ఏళ్ళు గడిచిన కొన్ని చిత్రాలు గుర్తుండి పోతాయి. అలాంటి వాటిలో ‘కాంతార’ ఒకటి. తెలిసిన కథే కావచ్చు.. కానీ ఆ కథని ఎంతో కొత్తగా చూపించాడు దర్శకుడు రిషబ్ శెట్టి. అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. ప్రస్తుతం ఈ ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి పార్ట్ లో మనకు చాలా డౌట్ ఉండిపోయాయి.. రిషబ్ తండ్రి గురించి, ఆయన చనిపోవడం, ఆ పల్లె సంప్రదాయాల వెనుక మూలం ఎక్కడ…
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..