Teja Sajja: హీరో తేజ సజ్జా తదుపరి సినిమాలకు సంబంధించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, రూమర్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జై హనుమాన్’ గురించి వస్తున్న వార్తలు అయితే ఆయన అభిమానులను అయోమయానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలో తేజ టీం స్పందిస్తూ ఆ పుకార్లకు చెక్ పెట్టింది. తేజ సజ్జా చేస్తున్న సినిమాల విషయంలో కానీ, వాటి మార్పుల గురించి కానీ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని…
తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్’ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ కాంబినేషన్ లో వచ్చిన ఈ సూపర్ హీరో చిత్రం సెన్సేషనల్ హిట్ కావడంతో, దీనికి సీక్వెల్‌గా రాబోతున్న ‘జై హనుమాన్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, గత కొద్ది రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి ఒక షాకింగ్ రూమర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కాంతార ఫేమ్…
కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే భారీ బడ్జెట్ తో ఈ సినియాను నిర్మించింది. దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన కాంతార అనేక రికార్డులు బద్దలు కొడుతూ వరల్డ్ వైడ్ గా రూ. 1000 కోట్ల మార్క్ ను…
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. విడుదలైన 25 రోజులు దాటినా, ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లు రాబడుతూనే ఉంది. ముఖ్యంగా, హిందీలో ఇప్పటికీ రోజుకు 3 నుంచి 4 కోట్లు వసూలు చేస్తూ ఔరా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం దాదాపు 900 కోట్ల మార్క్‌కు చేరువలో ఉంది. ‘కాంతార చాప్టర్ 1’ వసూళ్లు చూస్తుంటే, ఇది 1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని అందరూ భావించారు. అయితే,…
బాలీవుడ్ బాక్సాఫీసును లాస్ట్ ఇయర్ పుష్ప2 రూల్ చేస్తే.. ఈ ఏడాది కాంతార చాప్టర్ వన్ ఊచకోత కోసింది. రూ. 125 కోట్లతో తెరకెక్కించిన ఈ సినిమా రూ. 820 ప్లస్ క్రోర్ వసూళ్లను క్రాస్ చేసి ఇండియా హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా అవతరించింది. 2025లో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా హిందీ మూవీ ఛావా పేరిట ఉన్న రికార్డును కొల్లగొట్టింది ఈ ఫోల్క్ యాక్షనర్. అంతేకాదు… ఈ ఏడాది కర్ణాటకలో రూ. 200 క్రోర్ మార్క్…
Kantara Chapter 1 OTT: బాక్సాఫీసు వద్ద అఖండ విజయాన్ని సాధించిన ‘కాంతార: ఎ లెజెండ్ చాప్టర్ 1’ (Kantara Chapter 1) ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెడుతోంది. అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకుపైగా వసూళ్లు సాధించి 2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ సినిమాగా నిలిచింది. థియేటర్లలో ఘన విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌లపై కూడా చూడబోతున్నారు. అక్టోబర్ 31 నుంచి అమెజాన్…
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కాంతార: చాప్టర్ 1’. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం, అన్ని వర్గాల ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకొని ఘన విజయాన్ని అందుకుంది. రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టించింది. విజువల్ వండర్‌గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ సినిమా, విమర్శకుల నుంచి సైతం అద్భుతమైన ప్రశంసలు దక్కించుకుంది. కన్నడ ఇండస్ట్రీలో…
కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా కాంతార చాప్టర్ 1. రిషబ్ శెట్టి హీరోగా , దర్శకుడిగా వ్యహరించిన కాంతార చాప్టర్ 1లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయి భారీ వసూళ్లు సాధిస్తోంది. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా కాంతార భారీ వసూళ్లు రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ. 720 కోట్లకు పైగా…
Kantara Chapter 1 : రిషబ్ శెట్టి హీరోగా వచ్చిన కాంతార చాప్టర్-1 సూపర్ హిట్ అయింది. రిషబ్ శెట్టి హీరోగా, డైరెక్టర్ గా ఈ సినిమాతో మంచి ఫేమ్ సంపాదించాడు. పాన్ ఇండియా వైడ్ గా ఈ మూవీ రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. దీంతో రిషబ్ కూడా ఈ సినిమా కోసం వరుసగా ప్రమోషన్లు చేస్తున్నాడు. సౌత్ టు నార్త్ అన్నట్టు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.…
Rishab Shetty : కాంతార చాప్టర్ 1తో భారీ హిట్ అందుకున్నాడు రిషబ్ శెట్టి. ఈ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లో భారీ క్రేజ్ పెంచేసుకున్నాడు. ఈ సినిమా ఏకంగా రూ.710 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. అయితే తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా అమితాబ్ నిర్వహిస్తున్న కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రామ్ కు వెళ్లాడు రిషబ్ శెట్టి. ఇందులో మొత్తం 12 ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రిషబ్..…