Rishab Shetty: రిషబ్ శెట్టి స్ట్రెయిట్ తెలుగు సినిమా?.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
- కాంతార ప్రీక్వెల్‌తో బిజీగా రిషబ్
- జై హనుమాన్‌తో తెలుగులోకి ఎంట్రీ
- తెలుగు సినిమాకు రిషబ్ గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీతారామం, సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు చూసిన తర్వాత.. అరరె ఈ సినిమాలు మన తెలుగు హీరోలతో చేస్తే బాగుండేదనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. అలాంటి కథలు మన హీరోల దగ్గరికి వస్తున్నాయా?, వస్తే రిజెక్ట్ చేస్తున్నారా?, లేదంటే మనోళ్లకు ఆ కథలు సూట్ అవ్వరని దర్శకులు భావిస్తున్నారా? అనేది తెలియదు. ధనుష్, కార్తీ, దుల్కర్ సల్మాన్ లాంటి హీరోలు మాత్రం తెలుగులో సినిమాలు చేస్తూ.. మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. వీళ్లే కాదు మరికొంత మంది తమిళ్ హీరోలు కూడా తెలుగులో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.
‘కాంతార’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కూడా ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్‌తో బిజీగా ఉన్న రిషబ్.. ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటేడ్ మూవీ జై హనుమాన్‌తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇటీవలె ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు తెలుగులో సోలో హీరోగా స్ట్రెయిట్ మూవీ చేయడానికి రిషబ్ రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
Also Read
- 144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
- India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
Also Read: Pushpa 2 Update: హమ్మయ్య.. ఓ పనైపోయింది! ఫాన్స్ రెడీ అయిపోండమ్మా
‘ఆకాశవాణి’ ఫేమ్ అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని, అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. కథలో కొత్తదనంతో పాటు తన పాత్రలోని భావోద్వేగాలు నచ్చడంతో రిషబ్ శెట్టి ఈ సినిమాకు అంగీకరించారని తెలుస్తోంది. ఈ వారంలోనే సినిమాపై అధికారిక ప్రకటన వెలువడుతుందట. ఇదే నిజమైతే.. తెలుగులోను రిషబ్ శెట్టికి సాలిడ్ మార్కెట్ ఏర్పడడం పక్కా అనే చెప్పాలి.
తాజావార్తలు
-
Prabhas ‘Fauzi : ‘ఫౌజీ’ పోస్ట్ పోన్.. మాకు అలవాటు అయిపోందిలే అంటున్న ఫ్యాన్స్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు ఒకటి రెండుసార్లు ఆలోచించడం మంచిది!
-
India vs Japan T20: నేడే భారత్-జపాన్ చారిత్రాత్మక పోరు.. కానీ ఈ మ్యాచ్‌కు అతిపెద్ద ముప్పు..!
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!