విరాట్ కోహ్లీ.. క్రికెట్ ప్రపంచానికే రారాజుగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ఏ రికార్డు చూసిన కోహ్లీ పేరు కచ్చితంగా ఉంటుంది. విరాట్ కోహ్లీ క్రికెట్ గ్రౌండ్ లో ఎంత యాక్టివ్ గా ఉంటాడో బయట కూడా అంతే ఫన్నీగా ఉంటాడు. తాను ఉండడమే కాకుండా పక్కవారిని కూడా నవ్విస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. నిజానికి విరాట్ కోహ్లీ ఎక్కడుంటే అక్కడ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి కోహ్లీ తన తోటి ఆటగాడిని సరదాగా ర్యాగింగ్…
Rinku Singh added to India A squad: టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ భారత్-ఏ జట్టుతో కలిశాడు. జనవరి 24 నుంచి ప్రారంభమయ్యే 2వ అనధికారిక నాలుగు రోజుల టెస్ట్‌లో ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడే భారత జట్టులో అతడు ఆడనున్నాడు. ఇంగ్లండ్ లయన్స్ ప్రస్తుతం మూడు అనధికారిక టెస్టు పర్యటనలో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మొదటి అనధికారిక టెస్ట్ డ్రాగా ముగిసింది. రజత్ పాటిదార్, కేఎస్ భారత్ సెంచరీలతో భారత్ డ్రా…
టీమిండియా, అఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో అఫ్ఘాన్ బౌలర్లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రింకూ సింగ్ చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (121), రింకూ సింగ్ (69) అజేయంగా నిలిచారు. ఒకానొక దశలో టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రోహిత్, రింకూ నిలకడగా ఆడి అఫ్ఘాన్ బౌలర్లకు ఊచకోత…
Rinku Singh said sorry after the IND vs SA 2nd T20I: యువ బ్యాటర్ రింకూ సింగ్ భారత్ తరఫున టీ20లలో అదరగొడుతున్నాడు. ప్రతి మ్యాచ్‌లో బౌండరీలు బాదుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్‌లో సత్తాచాటిన రింకూ.. తాజాగా దక్షిణాఫ్రికా గడ్డ మీద కూడా మెరుస్తున్నాడు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో రింకూ మెరుపు ఇనింగ్స్ ఆడాడు. 39 బంతుల్లోనే 68 పరుగులతో అజేయంగా నిలిచాడు. రింకూ ఇన్నింగ్స్‌లో…
Rinku Singh Six Brokes window glass in IND vs SA 1nd T20: ఐపీఎల్ స్టార్, టీమిండియా యువ ఆటగాడు రింకూ సింగ్ భారీ షాట్లతో అలరిస్తున్నాడు. ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టీ20ల సిరీస్‌లో చెలరేగిన రింకూ.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డపైనూ దుమ్మురేపుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో టీ20లో రింకూ 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68…
Rinku Singh Says My role is to bat in the last 5 overs: యువ ‘ఫినిషర్’ రింకు సింగ్ ఫామ్ కేవలం ఐపీఎల్‌కు మాత్రమే పరిమితం కాలేదు. అంతర్జాతీయ క్రికెట్లో కూడా రింకు మెరుపులు మెరిపిస్తున్నాడు. ఆస్ట్రేలియా టీ20 సిరీస్‌లో రింకు అదరగొట్టేస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో లక్ష్య ఛేదన సమయంలో భారత జట్టును గెలిపించిన రింకు.. రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ సందర్భంగా 9 బంతుల్లోనే 31 రన్స్ బాదాడు. రెండో టీ20లో…
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బాల్ కొడితే సిక్సర్ పోవాల్సిందే. టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పంజాబ్‌తో ఈరోజు జరిగిన క్వార్టర్‌ఫైనల్-1లో రింకూ చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 77 పరుగులు చేశాడు.
Yashasvi Jaiswal Century, Rinku Singh 37 Runs Help India set 203 Target to Nepal: ఆసియా గేమ్స్ 2023లో భాగంగా హాంగ్జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో భారత్, నేపాల్ మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ పూర్తయింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. యువ ఓపెనర్ యశస్వీ…
టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్ మరోసారి తన బ్యాటింగ్ పవర్ ఏంటో చూపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను మరోసారి గుర్తు చేసే విధంగా సూపర్ ఓవర్ లో ఓ మ్యాచ్ ను రింకూ సింగ్ ఫినిష్ చేశాడు.
Rinku Singh I am happy to get the Man of the Match award in my first game: ఐపీఎల్ స్టార్, టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. ఐర్లాండ్‌తో తొలి టీ20లోనే రింకూ అరంగేట్రం చేసినా.. ఆ మ్యాచ్‌లో అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో టీ20లో ఆడిన రింకూ.. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో…