రాజగోపాల్ రెడ్డి 2006 నుంచే నాకు మంచి మిత్రుడని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. పోరాట స్పూర్తి ఉన్న మిత్రుడు రాజగోపాల్ రెడ్డి అని ఈటల పేర్కొన్నారు. రేవంత్ మాటలు సమాజం అసహ్యించుకునే విధంగా ఉన్నాయని తెలిపారు. రేవంత్ గత బ్లాక్ మెయిల్ ఇంకా మరిచినట్లు లేదని విమర్శించారు. రేవంత్ నాలుగు పార్టీలు మారిండని, నిరాశ, నిస్పృహలో రేవంత్ మాట్లాడుతున్నారని ఈటల విమర్శించారు. కాంగ్రెస్ కనుమరుగు అవుతుంది.. ఎందుకు ప్రజాధారణ కోల్పోతుందనే దానిపై శోధించకుండా ఇతర…
రేవంత్ వెనక సీమాంద్రా పెట్టుబడి దారులు వున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్ లో రేవంత్ పని చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకునే చచ్చి పోయిందని అన్నారు. రేవంత్ నీ నడిపిస్తున్నది చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. విభజన హామీలు మెల్లగా నేర వేరుస్తారని, సంబరాలు జరిపిన వెంకట్ కి ఎన్ని ఓట్లు వచ్చాయని మండిపడ్డారు. మహేష్ గౌడ్ నా దిష్టి బొమ్మ దగ్దం చెయ్ అంటున్నారు. 12 మంది…
మునుగోడు తీర్పు..తెలంగాణకు మార్పమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నీ తిట్టను అని చెప్పిన రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. ఇతర పార్టీల నుండి వచ్చిన రేవంత్ డబ్బులు పెట్టీ పీసీసీ కొన్నాడని విమర్శించారు. సీఎం కావాలని కోరిక రేవంత్ కి ఉందని, పథకం ప్రకారం కాంగ్రెస్ లోకి వచ్చావని ఆగ్రహం వ్యక్తం చేసారు. సీఎం అయ్యి రేవంత్ రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. తన లాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా స్పీకర్…