Komatireddy Venkat Reddy: చెరుకు సుధాకర్ ఇవాళ కాంగ్రెస్ కండువాకప్పుకున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తంతో చేతులు కలిపారు. చెరుకు సుధాకర్ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు. అయితే దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. చెరుకు సుధాకర్ ను ఎలా పార్టీలోకి చేర్చుకుంటారని? మండి పడ్డారు. రేవంత్ రెడ్డి తప్పు చేశారని విమర్శించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తనని ఓడించేందుకే చెరుకు సుధాకర్ ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాంటిది చెరుకు…
Cheruku Sudhakar: తెలంగాణ పొలిటికల్ లో ముందుస్తు మాటలు నిజమవుతాయా అన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే.. పార్టీ జంపింగ్స్ కూడా ఊపందుకున్నాయి. తాజాగా తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో షేక్ హ్యాండ్ తీసుకోవడమే కాకుండా.. తెలంగాణ ఇంటి పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేసారు. read also:Vice President Election: విపక్ష పార్టీల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు టీఆర్ఎస్ మద్దతు…
Revanth Reddy: కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పై వస్తున్న ఆరోపణలపై రేవంత్ స్పందించారు. వెంకన్న మావాడే అని తెలిపారు. మా మధ్య కొందరు అగాధం కల్గించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీని వీడిన రాజ్ గోపాల్ రెడ్డి వేరు.. పార్టీ కోసం పనిచేస్తున్న వెంకట్ రెడ్డి వేరుని రేవంత్ అన్నారు. వెంకట్ రెడ్డి మా కుటుంబ సభ్యుడని పేర్కొన్నారు. రాజ్ గోపాల్ రెడ్డి ద్రోహి, రాజ్ గోపాల్ రెడ్డి ప్రస్తావించే బ్రాండ్ కాంగ్రెస్ ఇచ్చిందే అని…
Komatireddy Venkat Reddy Comments on revanth reddy: కాంగ్రెస్ పార్టీలో కొత్త చిచ్చు మొదలైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిన్న కోమటి రెడ్డి బ్రదర్స్ పై చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రేవంత్ రెడ్డి బ్రదర్స్ పై రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడారని.. రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి ఆయనకు ఇష్టమున్న పార్టీలోకి వెళుతున్నారు.. రేవంత్ రెడ్డి నన్ను ఇందులోకి అనవసరంగా…
Munugode By Electionsమునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి వేట మొదలు పెట్టిందా..? సొంత పార్టీలోని నాయకులు బరిలో ఉంటారా..? లేక పక్కపార్టీ నుంచి నాయకులను తీసుకొస్తారా..? అసలు... కాంగ్రెస్ లెక్క ఏంటి..!?