రవితేజ అనగానే మనకు టక్కున గుర్తోచేది మాస్ సినిమాలు, మాస్ సాంగ్స్, మాస్ ఆడియెన్స్ ను ఊపేసే డైలాగ్స్. అందుకే అందరు రవిని ఆయన ఫ్యాన్స్ మాస్ మహారాజ అని పిలుస్తారు. అటువంటి మాస్ హీరో 2004లో ఓ క్లాసిక్ సినిమా చేసాడు. అదే ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో భూమిక, గోపిక హీరోయిన్స్ గా నటించచారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి…
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఓ ట్రెండ్ సంచలనం సృష్టిస్తోంది. అదే రీరిలీజ్ ట్రెండ్. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను అప్ గ్రేడ్ చేసి హై క్వాలీటితో మరోసారి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వీటిలో కొన్ని సినిమాలు ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. వీటిలో బాలీవుడ్, హాలీవుడ్, తమిళ సినిమాలు ఉన్నాయి. ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసర్ రాబట్టిన రీరిలీజ్ సినిమాల లిస్ట్ చుస్తే అత్యధిక కలెక్షన్స్ రాబట్టి ఫస్ట్ ప్లేస్…
Nani’s Yeto vellipoyindi manasu Re-release: నాచురల్ స్టార్ నాని చివరిసారిగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులని అలరించారు. తదుపరి చిత్రం సరిపోదా శనివారంలో కనిపించనున్నారు. ఆగష్టు 29న రిలీజ్ కాబోతున్నఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే నాని ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ బయటకి వచ్చింది. అది ఏమిటి అంటే డైరెక్టర్ గౌతం మీనన్ దర్శకత్వంలో 2012 డిసెంబరు 14 న విడుదలైన ప్రేమకథా చిత్రం “ఎటో వెళ్ళిపోయింది మనసు” రీరిలీజ్…
కేజీఎఫ్.. కన్నడ ఇండస్ట్రీలో భారీ ప్రభంజనాన్ని సృష్టించింది.. తెలుగులో కూడా అంతే రేంజులో టాక్ ను సొంతం చేసుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో యాభై కోట్లకు పైగా కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం ఊహించని విజయం సాధించింది. కేజీయఫ్ చాప్టర్ 1 ఎంతలా హిట్ అయిందో.. చాప్టర్ 2 కూడా అంతే హిట్ అయింది.. ఇదిలా ఉండగా ఈ సినిమా మళ్ళీ రీరీలిజ్ కాబోతుందని…
న్యాచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ సినిమాలలో “జెర్సీ”మూవీ ఒకటి .ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతం తిన్ననూరి తెరకెక్కించారు… సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన జెర్సీ మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ,ఈ చిత్రంలో నాని అద్భుతంగా నటించారు .నాని చేసిన బెస్ట్ సినిమాలలో ఒకటిగా జెర్సీ మూవీ నిలిచిపోతుంది .ఇదిలా ఉంటే జెర్సీ మూవీ రిలీజ్ అయి 5 ఏళ్లు గడిచిన సందర్భంగా జెర్సీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.దీనితో నాని ఫ్యాన్స్…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.. ఇప్పటికే ఎన్నో సినిమాలు మళ్లీ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. కొన్ని సినిమాలు సినీ లవర్స్‌కు ఎంతలా నచ్చుతాయంటే.. ఎన్నో వందల సార్లు చూసినా సరే మళ్లీ వస్తుందంటే టీవీలకు అతుక్కుపోతుంటాం. అలాంటి సినిమాల్లో హ్యాపీడేస్ ఒకటి.. ఈ సినిమా పదిహేడేళ్ల క్రితం వచ్చినా ఇప్పటికి క్రేజ్ తగ్గలేదు.. అందుకే ఈ సినిమా రీరిలీజ్ కోసం యూత్ వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాను చూసే చాలా మంది…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తో గ్లోబల్ వైడ్ గా తన రేంజ్ పెంచుకున్నాడు.ఈ మూవీలో ప్రభాస్ నటనకు విమర్శకులు ప్రశంసలు కురిపించారు.కానీ ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమా లు మాత్రం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్ మరియు కల్కీ 2898AD చిత్రాలపైనే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక త్వరలోనే సలార్ మూవీ…
తెలుగులో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది.గత ఏడాది మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఆయన కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ‘పోకిరి’ సినిమాని 4K రిజల్యూషన్ లో ఎంతో గ్రాండ్ గా విడుదల చేసారు.ఆ సినిమా ఏకంగా కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ‘జల్సా’ సినిమాను రీ రిలీజ్ చేయగా ఆ సినిమా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా తొలిప్రేమ.అప్పటి వరకు మాములు హీరోగా వున్న పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో స్టార్ హీరోగా మారాడు.టాలీవుడ్ హిస్టరీ లోనే ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది ఈ చిత్రం. ఇప్పటికీ కూడా ఈ సినిమాని చూసేందుకు యూత్ ఎంతో ఆసక్తి ని చూపిస్తున్నారు.ఈ సినిమాని థియేటర్స్ లో మిస్ అయినా నేటి తరం పవన్ కళ్యాణ్…
తరుణ్ భాస్కర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగు చిత్ర పరిశ్రమలో డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ తరుణ్ భాస్కర్.తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు.మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయం అందుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.తన తరువాత సినిమాని హీరో విశ్వక్సేన్ తో కలిసి ఈ నగరానికి ఏమైంది అనే సినిమాని తెరకెక్కించాడు..ఈ సినిమా థియేటర్లో విడుదలైనప్పుడు అనుకున్న స్థాయిలో అంతగా…