TOP 10 : రీరిలీజ్ లో కోట్లు కొల్లగొట్టిన టాప్ 10 సినిమాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఓ ట్రెండ్ సంచలనం సృష్టిస్తోంది. అదే రీరిలీజ్ ట్రెండ్. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను అప్ గ్రేడ్ చేసి హై క్వాలీటితో మరోసారి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. వీటిలో కొన్ని సినిమాలు ఊహించిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. వీటిలో బాలీవుడ్, హాలీవుడ్, తమిళ సినిమాలు ఉన్నాయి. ఇండియాలో హయ్యెస్ట్ గ్రాసర్ రాబట్టిన రీరిలీజ్ సినిమాల లిస్ట్ చుస్తే అత్యధిక కలెక్షన్స్ రాబట్టి ఫస్ట్ ప్లేస్ లో ఉంది బాలీవుడ్ సినిమా ‘తుంబాడ్’.
Also Read : HIT : ‘హిట్ 3’ ఒక్కరు కాదు.. ఏకంగా ముగ్గురు హీరోలు
Also Read
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
- Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
- Vishwambhara : మెగాస్టార్ 'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్?
గతేడాది రీరిలీజ్ అయిన ‘తుంబాడ్’ సినిమా రూ. 37.5 కోట్లు కొల్లగొట్టి బాలీవుడ్ ట్రేడ్ ను సైతం ఆశ్చర్యపరిచింది. ఇక ఇటీవల విడుదలైన సనమ్ తేరి కసం కేవలం 6 రోజుల్లో రూ. 28.3 కోట్లు రాబట్టి సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన గిల్లి రూ. 26.5 కోట్లతో మూడవ ప్లేస్ లో ఉంది. ఇక రణబీర్ కపూర్ ఏ జవానీ హై దివాని రూ. 25. 4 కోట్ల తో నాలుగవ స్థానం, హాలీవుడ్ జెమ్ ఇంటర్ స్టెల్లార్ ఆరు రోజుల్లో రూ. 18.3 కోట్లు కలెక్ట్ చేసి ఐదవ స్థానం, హాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ టైటానిక్ రూ. 18 కోట్లు, అమితాబ్ అలనాటి క్లాసిక్ షోలే 3D ఫార్మాట్ లో రూ.13 కోట్లు, లైలా మజ్ను రూ. 11.60 కోట్లు, రణబీర్ రాక్ స్టార్ రూ. 11.5 కోట్లు, జేమ్స్ కామెరూన్ హాలీవుడ్ అడ్వెంచర్ అవతార్ రూ. 10 కోట్ల గ్రాస్ తో వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది,తొమ్మిది, పది ప్లేస్ లో నిలిచాయి.
తాజావార్తలు
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
-
The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి ‘ది పారడైస్’ బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
-
Vaibhav Sooryavanshi: వెస్టిండీస్‌తో తొలి టీ20లో వైభవ్‌కు ఛాన్స్ ఉందా?.. మోర్నీ మోర్కెల్ సమాధానం ఇదే!
-
Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!