KGF Re Release : ఏంటి.. ప్రశాంత్ మామ ఇలా షాక్ ఇచ్చావ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేజీఎఫ్.. కన్నడ ఇండస్ట్రీలో భారీ ప్రభంజనాన్ని సృష్టించింది.. తెలుగులో కూడా అంతే రేంజులో టాక్ ను సొంతం చేసుకుంది.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగులో యాభై కోట్లకు పైగా కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం ఊహించని విజయం సాధించింది. కేజీయఫ్ చాప్టర్ 1 ఎంతలా హిట్ అయిందో.. చాప్టర్ 2 కూడా అంతే హిట్ అయింది.. ఇదిలా ఉండగా ఈ సినిమా మళ్ళీ రీరీలిజ్ కాబోతుందని ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది..
టాలీవుడ్ లో ఇటీవల పాత సినిమాలు మళ్ళీ థియేటర్లలో సందడి చేస్తున్నాయి.. అయితే కొన్ని సినిమాలు మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వగా మరికొన్ని సినిమాలు మాత్రం అంత టాక్ ను అందుకోలేక పోతున్నాయి.. పాత సినిమాల మీద ఇప్పుడు అందరికీ మోజు ఏర్పడుతోంది. అయితే అన్ని చిత్రాలు థియేటర్లకు జనాల ను రప్పించడం లేదు. రీ రిలీజ్ చేేసేందుకు పెట్టిన డబ్బుల్ని కూడా రికవరీ చేయలేక మళ్లీ పరాజయాన్ని అందుకుంటున్నాయి..
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఇప్పటికే చాలా సినిమాలు మళ్ళీ రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. అందులో పోకిరి, ఒక్కడు, జల్సా, తొలి ప్రేమ, ఖుషి, ఆరెంజ్ ఇలా సెలెక్టెడ్ మూవీస్ మాత్రం రీ రిలీజ్‌లోనూ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తమిళంలో గిల్లీని రీ రిలీజ్ చేస్తే ఏకంగా యాభై కోట్ల గ్రాస్ వచ్చిందని చెబుతున్నారు.. ఇప్పుడు ఎటువంటి అప్డేట్ లేకుండా ఇప్పుడు మరో బ్లాక్ బాస్టర్ సినిమా రీరిలీజ్ అవ్వబోతుంది. కేజీయఫ్ రీ రిలీజ్‌కి ఒక్క థియేటర్ అయినా ఫుల్ అవుతుందా? కలెక్షన్స్ మళ్ళీ వసూల్ చేస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం యష్ సినిమాల విషయానికొస్తే .. టాక్సిక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్లు నటిస్తున్నారు. సినిమా మొదలై చాలా రోజులు అవుతున్నా కూడా ఒక్క అప్డేట్ కూడా ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు..
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!